Fire Accidnet : आबिड्स में भीषण अग्नि दुर्घटना, व्यक्ति जिंदा जला

हैदराबाद: आबिड्स में भीषण अग्नि दुर्घटना की घटना हुई है। बोग्गुलकुंटा में कामिनेनी अस्पताल से सटे एक कार गैरेज में आग लग गई। इस आग में एक व्यक्ति जिंदा जल गया। दमकल कर्मियों ने आग पर काबू पाया। लेकिन पहले ही पांच कारें पूरी तरह से जल गईं।

पता चला कि जली हुई कारों में से एक व्यक्ति जिंदा जल गया। उस व्यक्ति की पहचान वहां कार्यरत सुरक्षा गार्ड संतोष के रूप में की गई है। आबिड्स सीआई प्रसाद ने बताया कि कार में आग लगने से हादसा हुआ। जब सुरक्षा गार्ड कार में सो रहा था तो कार में आग लग गई।

అగ్ని ప్రమాదంలో సజీవ దహనం

హైదరాబాద్ : అబిడ్స్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బొగ్గుల కుంటలోని కామినేని ఆస్పత్రిని పక్కనే ఉన్న కారు గ్యారేజీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మంటల్లో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ అప్పటికే ఐదు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. 

కాలిపోయిన కార్లలోని ఓ కారులో ఓ వ్యక్తి సజీవ దహనం అయినట్లు తెలిసింది. ఆ వ్యక్తిని అక్కడే పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు సంతోష్‌గా గుర్తించారు. కారులో మంటలు చెలరేగడం వల్లనే ప్రమాదం జరిగినట్లు అబిడ్స్ సీఐ  ప్రసాద్ తెలిపారు. సెక్యూరిటీ గార్డు నిద్రిస్తున్న కారులో మంటలు చెలరేగినట్లు చెప్పారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X