“चेदरनि बंधम्” కమలేకర్ నాగేశ్వర్ రావు ‘కమల్’ రచన “చెదరని బంధం” నవల ఆవిష్కరణ, సభాధ్యక్షులు మరియు ముఖ్య అతిథి వీరే

హైదరాబాద్ : తెలంగాణ సాహిత్య అకాడమీ వారు నిర్వహిస్తున్న సాహిత్య వారంలో భాగంగా ఎందరో సాహితీవేత్తలను మరియు వారి పుస్తకాలను సాహిత్య ప్రపంచానికి పరిచయం చేస్తున్నది. అందులో భాగంగానే ఈ నెల పద్దెనిమిదవ తేదీన సాయంత్రం 5గంటలకు రవీంద్ర భారతిలో ప్రముఖ కవి, రచయిత కమలేకర్ నాగేశ్వర్ రావు ‘కమల్’ రచించిన నవల “చెదరని బంధం” (ఓ ప్రేమ కథ) ఆవిష్కరణ కార్యక్రమ జరగనున్నది.

ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా డా. ఎన్. బాలాచారి (కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమీ), ముఖ్య అతిథిగా డా. ఏనుగు నరసింహారెడ్డి (సంచాలకులు, తెలంగాణ భాషా & సాంస్కృతిక శాఖ), విశిష్ట అతిథులుగా డా. రూప కుమార్ డబ్బీకార్ (ప్రముఖ నవలా రచయిత), ఎన్. వి. రఘువీర్ ప్రసాద్ (అధ్యక్షులు, ధర్మకేతనం సాహిత్య సంస్థ), ఆత్మీయ అతిథిగా డా. నాళేశ్వరం శంకరం (ప్రముఖ రచయిత), పుస్తక పరిచయం శ్రీమతి శైలజామిత్ర (ప్రముఖ రచయిత్రి) మరియు సమన్వయకర్తగా పెద్దూరి వెంకటదాసు శ్రీమతి విశ్వైక పాల్గొననున్నారు.

సాహిత్యాభిమానులు, పాఠకులు, మేధావులు ఈ సాహిత్య వేడుకలో పాల్గొని సాహిత్య సౌరభాన్ని ఆస్వాదిస్తూ, ప్రేమ-భావోద్వేగాల ఈ అందమైన కృతిని ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.

Also Read-

लेखक कमलेकर नागेश्वर राव ‘कमल’ की तेलुगु कहानी “चेदरनि बंधम्” (एक प्रेम कथा) का लोकार्पण, ये हैं कार्यक्रम के अध्यक्ष व मुख्य अतिथि

हैदराबाद : तेलंगाना साहित्य जगत के लिए हर्ष का विषय है कि सुप्रसिद्ध कवि एवं लेखक कमलेकर नागेश्वर राव ‘कमल’ की लिखित तेलुगु कहानी “चेदरनि बंधम्” (एक प्रेम कथा) का लोकार्पण कार्यक्रम रवींद्र भारती मिनी कॉन्फ्रेंस हॉल में 18 अप्रैल को शाम 5 बजे किया जाएगा।

इस कार्यक्रम की अध्यक्षता डॉ. एन. बालाचारी (कार्यकारी सदस्य, तेलंगाना साहित्य अकादमी), मुख्य अतिथि डॉ. एनुगु नरसिंहारेड्डी (संचालक, तेलंगाना भाषा एवं संस्कृति विभाग), विशिष्ट अतिथि डॉ. रूपकुमार डब्बीकार (प्रमुख उपन्यासकार), एन. वी. रघुवीर प्रसाद (अध्यक्ष, धर्म क्षेत्र साहित्य समिति), डॉ. नालेश्वरम शंकरम (प्रमुख साहित्यकार), पुस्तक परिचय श्रीमती शैलजा मित्रा (प्रमुख लेखिका) और समन्वयक श्रीमती विश्वैका (आयोजक तेलंगाना साहित्य अकादमी) भाग लेंगे और कार्यक्रम को संबोधित करेंगे।

आयोजकों ने सभी साहित्य प्रेमियों, बुद्धिजीवियों एवं पाठकों से अनुरोध किया है कि इस कार्यक्रम में भाग लेकर कार्यक्रम की शोभा बढ़ाएं एवं लेखक को प्रोत्साहित करें।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X