हैदराबाद : तेलंगाना बाल अधिकार आयोग ने पेद्दापल्ली जिले में छह साल की बच्ची के साथ दुष्कर्म और हत्या की घटना पर गंभीर हुई है। आयोग ने स्वत: संज्ञान लेते हुए जिला कलेक्टर को जिम्मेदारों के खिलाफ कार्रवाई कर रिपोर्ट देने का आदेश दिया है। मुख्यमंत्री रेवंत रेड्डी ने भी इस घटना पर गुस्सा जताया है। डीजीपी को घटना की व्यापक जांच करने का निर्देश दिया गया है। फॉक्सो एक्ट के तहत मामला दर्ज करके तुरंत आरोप पत्र दाखिल करने का आदेश दिया है।
आपको बता दें कि पेद्दापल्ली जिले के सुल्तानाबाद मंडल के काटनपल्ली में एक चावल मिल में मजदूर के रूप में काम करने वाली एक महिला अपनी छह साल की बेटी के साथ सो रही थी। तभी उसी चावल मिल में काम करने वाला मध्य प्रदेश का बलराम नामक युवक बच्ची को उठाकर सुनसान इलाके में ले गया और दुष्कर्म किया। इसके बाद उसका गला रेतकर बेरहमी से हत्या कर दी। इस घटना के बाद से लोगों का गुस्सा फूट रहा है।
संबंधित खबर-
పెద్దపల్లి ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సీరియస్
హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్ బాధ్యులపై చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఫోక్సో చట్టంతో పాటు కేసు విచారణ త్వరగా చేసి చార్జి షీట్ దాఖలు చేయాలని చెప్పారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిధిలోని కాట్నపల్లిలోని ఓ రైస్ మిల్లులు కూలీగా పని చేస్తున్న ఓ మహిళ తన ఆరేళ్ల కూతురితో పాటు అక్కడే నిద్రిస్తుండగా అదే రైస్ మిల్లులో పని చేసే మధ్యప్రదేశ్ కు చెందిన బలరాం అనే యువకుడు పాపని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం గొంతునులిమి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన నుంచి ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. (ఏజెన్సీలు)