हैदराबाद: राष्ट्रपति द्रौपदी मुर्मू हैदराबाद पहुंची है। एक दिवसीय दौरे के लिए शनिवार सुबह 11:50 बजे बेगमपेट हवाई अड्डे पर पहुंची राष्ट्रपति का राज्यपाल जिष्णु देव वर्मा, मुख्यमंत्री रेवंत रेड्डी, मंत्री सीताक्का, पोन्नम प्रभाकर, सीएस, शहर के मेयर, अधिकारियों और अन्य गणमान्य व्यक्तियों ने गर्मजोशी से स्वागत किया।
इस यात्रा के हिस्से के रूप में राष्ट्रपतिह मेडचल जिले के शामीरपेट स्थित नलसार लॉ यूनिवर्सिटी के 21वें दीक्षांत समारोह में मुख्य अतिथि के रूप में भाग लेंगी। इसके बाद वह बोलाराम स्थित राष्ट्रपति आवास पहुंचेंगी और वहां भारतीय कला महोत्सव का उद्घाटन करेंगी। राष्ट्रपति की यात्रा के दौरान किसी भी असुविधा से बचने के लिए सरकार ने सभी इंतजाम किये हैं।
यह भी पढ़ें-
రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం
హైదరాబాద్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు చేరుకున్నారు. ఒక రోజు పర్యటన నిమిత్తం శనివారం ఉదయం 11:50 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి.. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, సీఎస్, నగర మేయర్, అధికారులు, తదితరులు ఘన స్వాగతం పలికారు.
ఈ పర్యటనలో భాగంగా ఆమె మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని నల్సార్ లా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అనంతరం బొల్లారంలోని రాష్ట్రపతి నినవాసానికి చెరుకుని అక్కడ భారతీయ కళా మహోత్సవాన్ని ప్రాభించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. (ఏజెన్సీలు)