जुबली हिल्स उपचुनाव प्रचार में पार्टियों ने बढ़ाई तेज़ी, ये दिग्गज नेता आएंगे वोट मांगने

हैदराबाद : जुबली हिल्स उपचुनाव प्रचार शनिवार से ज़ोरों पर होगा। नामांकन वापसी की प्रक्रिया पूरी होने के साथ ही सभी राजनीतिक दलों ने प्रचार अभियान में तेज़ी लाने का फ़ैसला किया है। इसी क्रम में मुख्यमंत्री रेवंत रेड्डी जुबली हिल्स चुनाव प्रचार की तैयारियों में जुटे हैं। कांग्रेस आलाकमान ने मंत्रियों, विधायकों और पार्टी नेताओं को सातों संभागों में प्रचार करने का आदेश दिया है।

रेवंत रेड्डी ने मंत्रियों, विधायकों और कांग्रेस नेताओं को चुनाव प्रचार को गंभीरता से लेने का निर्देश दिया है। इसी तरह बीआरएस भी अपनी मज़बूत स्थिति बनाए रखने के लिए हर संभव प्रयास कर रही है। बीआरएस प्रमुख केसीआर ने जुबली हिल्स उपचुनाव प्रचार की ज़िम्मेदारी पूर्व मंत्री केटीआर, हरीश राव और कई प्रमुख नेताओं को सौंपी है। ज्ञातव्य हो कि केसीआर ने गुरुवार को एर्रावेली फ़ार्म हाउस में पार्टी नेताओं को जुबली हिल्स उपचुनाव को लेकर दिशा-निर्देश दिए।

इसी क्रम में केसीआर शनिवार से नंदीनगर में चुनाव प्रचार की रणनीति की समीक्षा करेंगे। केसीआर ने चुनाव तक नंदीनगर में ही रहने का फैसला किया है। केसीआर यहीं रहकर चुनाव प्रचार की रणनीति पर नज़र रखेंगे। साथ ही, तेलंगाना बीजेपी चुनाव प्रचार को और तेज़ करेगी। केंद्रीय मंत्री किशन रेड्डी, बंडी संजय कुमार के साथ-साथ बीजेपी के सांसद और विधायक भी प्रचार करेंगे। संभावना है कि उत्तर प्रदेश और गोवा के मुख्यमंत्री भी जुबली हिल्स उपचुनाव के लिए बीजेपी के प्रचार अभियान में शामिल होंगे।

Also Read-

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం లో స్పీడ్ పెంచిన పార్టీలు

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం రేపటి(శనివారం) నుంచి హోరెత్తనుంది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావడంతో ప్రచారంలో స్పీడ్ పెంచాలని అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ఏడు డివిజన్లలో ఒక్కో డివిజన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రచారం చేయాలని కాంగ్రెస్ హై కమాండ్ ఆదేశించింది.

ఎన్నికల ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలకి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార బాధ్యతలని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, పలువురు కీలక నేతలకు అప్పగించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పై గురువారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో ఆ పార్టీ నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో రేపటి(శనివారం) నుంచి నంది‌నగర్‌లోనే కేసీఆర్ ఉండి ఎన్నికల ప్రచార సరళిని సమీక్షించనున్నట్లు సమాచారం. ఎన్నికలు అయ్యే వరకు నంది‌నగర్‌లోనే ఉండాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడే ఉండి ఎన్నికల ప్రచార వ్యూహాన్ని పర్యవేక్షించనున్నారు కేసీఆర్. అలాగే, ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనుంది టీబీజేపీ. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డితో పాటు బండి సంజయ్ కుమార్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచారం చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ ప్రచారానికి ఉత్తరప్రదేశ్, గోవా రాష్ట్రాల సీఎంలు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar