Entertainment : ये हैं मार्च के तीसरे हफ्ते थिएटर/ओटीटी में रिलीज होने वाली फिल्में और सीरिज

हैदराबाद (एजेंसियां): पिछले हफ्ते बॉक्स ऑफिस फीका रहा। एक भी उल्लेखनीय फिल्म रिलीज नहीं हुई। थोड़ी बहुत बज के साथ रिलीज हुई फिल्म ‘सीएसआई सनातन’ रिलीज के बाद भी खामोश हो गई। सकारात्मक समीक्षा मिले फिल्म पर उतना असर नहीं पड़ा। इसीलिए दर्शकों ने इस ओर ध्यान दिया। इसके चलते एक और फ्लॉप खाते में जुड़ गई।

फिर भी ओटीटी प्रेमियों ने पिछले हफ्ते जश्न मनाया। ‘एंगर टेल्स’ और ‘राणा नायडू’ जैसे धारावाहिकों ने तेलुगु दर्शकों को प्रभावित किया है। राण नायडू को भले ही नेगेटिव रिस्पॉन्स मिला हो, लेकिन एक तबके के दर्शक उसे बखूबी सपोर्ट कर रहे हैं। और तो और ये सीरीज पिछले चार-पांच दिनों से नेटफ्लिक्स पर टॉप पर है। हम मार्च के तीसरे सप्ताह में पहुंच गए हैं। आइए एक नजर डालते हैं उन फिल्मों/वेब सीरीज पर जो इस हफ्ते सिनेमाघरों/ओटीटी पर दावत देने के लिए तैयार हो रही हैं।

सिनेमाघरों में रिलीज हो रही फिल्में

फलाना अब्बाई फलाना अम्माई (एक खास लड़का-एक खास लड़की)

श्रीनिवास अवसराला ने लगभग सात साल के अंतराल के बाद फलाना अब्बाई फलाना अम्माई फिल्म के साथ फिर से मेगाफोन हाथ में लिया। यह फिल्म एक कपल के 18 से 28 साल के प्यार के सफर पर आधारित है। नागाशौर्य और मालविका नायर स्टारर यह फिल्म 17 मार्च को रिलीज होगी। पहले ही रिलीज हो चुके टीजर और ट्रेलर ने फिल्म का क्रेज क्रिएट कर दिया है।

कब्ज़ा

कन्नड़ स्टार उपेंद्र और किच्छा सुदीप मुख्य भूमिका में एक मल्टीस्टारर फिल्म ‘कब्जा’ है। आर चंद्रू के निर्देशन में बनी इस फिल्म की शुरुआत ‘केजीएफ’ के बाद सबसे बड़े बजट से हुई थी। अप्रत्याशित परिस्थितियों में एक स्वतंत्रता सेनानी का बेटा माफिया की दुनिया में फंस जाता है। क्या हुआ उसके बाद? फिल्म इस कांसेप्ट के बनी है। यह फिल्म 17 मार्च को रिलीज होगी।

Shazam-Fury of the Gods

सुपरहीरो फिल्म के बैकग्राउंड में बनी यह फिल्म 17 मार्च को रिलीज होने जा रही है। डेविड एफ. सैंडबर्ग द्वारा निर्देशित यह फिल्म डीसी कॉमिक्स के चरित्र शाज़म पर आधारित है।

మార్చి మూడో వారం సినీ ప్రియులకు పండగే, థియేటర్‌/ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు ఇవే

హైదరాబాద్ (ఏజెన్సీలు) : గతవారం బాక్సాఫీస్‌ చప్పగా సాగింది. ఒక్కటంటే ఒక్కటి కూడా నోటెబుల్‌ రిలీజ్‌ లేదు. కాస్తో కూస్తో బజ్‌తో రిలీజైన ‘CSI సనాతన్‌’ సినిమా రిలీజయ్యాక సైలెంట్ అయిపోయింది. పాజిటీవ్‌ రివ్యూలే తెచ్చుకున్నా సినిమాపై అంత బజ్‌ లేకపోవడంతో ప్రేక్షకులు పట్టించుకోలేరు. దాంతో ఆది ఖాతాలో మరో ఫ్లాప్‌ చేరింది.

అయితే ఓటీటీ ప్రియులు మాత్రం గతవారం పండగ చేసుకున్నాడు. ‘యాంగర్‌ టేల్స్’, ‘రానా నాయుడు’ వంటి సిరీస్‌లు తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. రానానాయుడికి నెగెటీవ్‌ రెస్పాన్స్‌ వచ్చినా ఓ వర్గానికి చెందిన ప్రేక్షకులు మాత్రం బాగానే ఆదరిస్తున్నారు. అంతేకాకుండా గత నాలుగైదు రోజులుగా ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక మార్చి మూడో వారానికి వచ్చేశాం. ఈ వారం థియేటర్‌/ఓటీటీలో విందు పంచడానికి సిద్ధమవుతున్న సినిమాలు/వెబ్‌ సిరీస్‌లేంటో ఓ లుక్కేద్దాం.

థియేటర్‌లో రిలీజవుతున్న సినిమాలు

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి

శ్రీనివాస్‌ అవసరాల దాదాపు ఏడేళ్లు గ్యాప్‌ తీసుకుని ఈ సినిమాతో మళ్లీ మెగాఫోన్‌ పట్టాడు. 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వరకు ఒక జంట ప్రేమ ప్రయాణం ఎలా సాగుతుంది అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. నాగశౌర్య, మాళవిక నాయర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 17న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ట్రైలర్‌లు సినిమాపై ఎక్కడలేని క్రేజ్‌ తెచ్చిపెట్టాయి.

కబ్జా

క‌న్నడ స్టార్‌లు ఉపేంద్ర‌, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ‘క‌బ్జా’. ఆర్‌.చంద్రు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ‘కేజీఎఫ్’ త‌ర్వాత ఆ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కింది. అనుకోని ప‌రిస్థితుల్లో ఓ స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడి కొడుకు మాఫీయా ప్రపంచంలో చిక్కుకుంటాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? అని కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మార్చి 17న రిలీజ్‌ కానుంది.

షాజామ్‌-ఫ్యూరీ ఆఫ్‌ ది గాడ్స్‌

సూపర్‌ హీరో ఫిలిం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మర్చి 17న రిలీజ్‌ కాబోతుంది. డేవిడ్‌ ఎఫ్‌.సాండ్‌బర్గ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా డీసి కామిక్స్‌లోని షాజామ్‌ క్యారెక్టర్‌ను బేస్‌ చేసుకుని తెరకెక్కింది.

ओटीटी में रिलीज होने वाली फिल्में

ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు

आहा

सत्तिगनी रेंडेकारालु (तेलुगु) – 17 मार्च

ఆహా
సత్తిగాని రెండెకరాలు (తెలుగు) – మార్చి 17

G5

लेखक पद्मभूषण – (तेलुगु) – 17 मार्च

एम आई नेक्स्ट – (हिंदी) – मार्च 17

सेवेन – (बंगाली सीरीज) – 17 मार्च

జీ5

రైటర్ పద్మభూషణ్ – (తెలుగు) – మార్చి 17
యామ్ ఐ నెక్స్ట్ – (హిందీ) – మార్చి 17
సెవెన్ – (బెంగాలీ సిరీస్) – మార్చి 17

ऐमज़ान प्राइम

ब्लैक एडम – (अंग्रेजी मूवी) – मार्च 15

डोम सीजन 2 – (अंग्रेजी सीरीज) – 17 मार्च

అమెజాన్ ప్రైమ్
బ్లాక్ ఆడమ్ – (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 15
డోమ్ సీజన్ 2 – (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 17

डिज्नी + हॉट स्टार

पॉप कौन – (हिंदी सीरीज) – 17 मार्च

డిస్నీ+హాట్ స్టార్:
పాప్ కౌన్ – (హిందీ సిరీస్) – మార్చి 17

नेटफ्लिक्स

सर – (तेलुगु मूवी) – 17 मार्च

मनी शॉट: द पोर्न हब स्टोरी – 15 मार्च

कुत्ते – (हिंदी) – 16 मार्च

शैडो एंड बोन सीजन 2 – (अंग्रेजी सीरीज) – 16 मार्च

काट आउट: क्राइम, करप्शन, क्रिकेट – (अंग्रेजी डॉक्यूमेंट्री) – 17 मार्च

इन हिज़ शैडो – (अंग्रेज़ी) – मार्च 17

Maestro (अंग्रेजी श्रृंखला) – मार्च 17

The Magician’s Elephant – (अंग्रेज़ी) – 17 मार्च

నెట్ ఫ్లిక్స్:
సార్ – (తెలుగు మూవీ) – మార్చి 17
మనీ షాట్: ద పోర్న్ హబ్ స్టోరీ – మార్చి 15
కుత్తే – (హిందీ) – మార్చి 16
షాడో అండ్ బోన్ సీజన్ 2 – (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 16
కాట్ ఔట్: క్రైమ్, కరప్షన్, క్రికెట్ – (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – మార్చి 17
ఇన్ హిజ్ షాడో – (ఇంగ్లీష్) – మార్చి 17
మాస్ట్రో (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 17
ది మేజీషియన్స్ ఎలిఫెంట్ – (ఇంగ్లీష్) – మార్చి 17

सोनी लिव:

रॉकेट बॉयज़ सीज़न 2 – (वेब ​​सीरीज़) – 16 मार्च

సోనీ లివ్:
రాకెట్ బాయ్స్ సీజన్ 2 – (వెబ్ సిరీస్) – మార్చి 16

डिज्नी + हॉट स्टार:

पॉप कॉन – (हिंदी सीरीज) – 17 मार्च

డిస్నీ+హాట్ స్టార్:
పాప్ కౌన్ – (హిందీ సిరీస్) – మార్చి 17

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X