ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి ,దేశపతి శ్రీనివాస్, కూర్మయ్యగారి నవీన్ కుమార్ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి సభ్యులుగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్, కూర్మయ్యగారి నవీన్ కుమార్ గార్లతో ప్రమాణ స్వీకారం చేయించిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. అనంతరం వారికి పుష్పగుచ్ఛం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.హోంమంత్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, యువజన క్రీడ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ,శాసన మండలి ఛీఫ్ విప్ భాను ప్రసాద రావు, విప్ లు ఎం ఎస్ ప్రభాకర్ రావు, శంబిపూర్ రాజు, కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, దామోదర్ రెడ్డి,

వాణీదేవి, శేరి శుభాష్ రెడ్డి, ఎల్ రమణ, ఎగ్గే మల్లేశం, దండే విఠల్, రఘోతం రెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణ రావు, అరికెపూడి గాంధీ, మైనంపల్లి హనుమంతరావు, అబ్రహం, మెతుకు ఆనంద్ కుమార్, రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రెటరీ డా’నరసింహా చార్యులు,టి ఆర్ యస్ ఎల్పీ సెక్రెటరీ రమేష్ రెడ్డి,తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X