नए सचिवालय का उद्घाटन समारोह भव्य रूप से जारी, सुदर्शन यज्ञ में शामिल हुए मंत्री प्रशांत रेड्डी दंपत्ति

हैदराबाद : राज्य सरकार द्वारा बनाए गए नए सचिवालय का उद्घाटन समारोह भव्य रूप से चल रहा है। सभी प्रकार की परंपराओं के साथ पूजा की जा रही है। इसी के तहत मंत्री प्रशांत रेड्डी दंपत्ति ने सुदर्शन यज्ञ और चंडी होम में शिरकत की। सुबह 5.50 बजे रुत्वियों ने पूजा शुरू की।

मंत्री प्रशांत रेड्डी और उनकी पत्नी सुबह सवा छह बजे सचिवालय पहुंचे और यज्ञशाला में शामिल हुए और चंडियागम और सुदर्शन यज्ञ में हिस्सा लिया। इसके बाद वहां आयोजित वास्तु पूजा में मंत्री प्रशांत रेड्डी दंपत्ति शामिल हुए। 110 वेदांतवादी और ऋत्विक्कु सचिवालय में होमम, यज्ञ प्रबंधन और विभिन्न कक्षों के उद्घाटन के कार्यों में भाग लिया।

दोपहर 1 बजे मुख्यमंत्री केसीआर सचिवालय पहुंचेंगे। वैदिक विद्वान मुख्यमंत्री का वैदिक मंत्रोच्चारण और पूर्ण कुंभ से स्वागत करेंगे। दोपहर 1.20 से 1.32 के बीच पूर्णाहुति की जाएगी। इसके बाद पट्टिका का अनावरण किया जाएगा। इसके बाद केसीआर छठी मंजिल में अपने कक्ष में बैठेंगे और फाइल पर हस्ताक्षर करेंगे।

संबंधित खबर :

दोपहर 1 बजकर 56 मिनट से 2 बजकर 40 मिनट के बीच सभी मंत्री अपने-अपने दफ्तर में बैठेंगे। दोपहर 2.15 बजे से 2.45 बजे के बीच मुख्यमंत्री सचिवालय के कर्मचारियों और मंत्रियों को संबोधित करेंगे। इसके लिए खास इंतजाम किए गए हैं। कार्यक्रम में शामिल लोगों के लिए खाने-पीने की भी विशेष व्यवस्था की गई। रविवार से नए सचिवालय से आधिकारिक गतिविधियां शुरू हो जाएंगी।

నూతన సచివాలయంలో సుదర్శన యాగం, పాల్గొన్న మంత్రి ప్రశాంత్‌ రెడ్డి దంపతులు

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతున్నది. అన్నిరకాల సంప్రదాయాలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి ప్రశాంత్‌ రెడ్డి దంపతులు సుదర్శన యాగం, చండీ హోమాల్లో పాల్గొన్నారు. ఉదయం 5.50 గంటలకే రుత్విక్కులు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు.

ఉదయం 6.15 గంటలకు సచివాలయానికి చేరుకున్న మంత్రి ప్రశాంత్‌ రెడ్డి దంపతులు యాగశాలకు హాజరై చండీయాగం, సుదర్శన యాగాల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడే జరిగే వాస్తు పూజలో కూడా మంత్రి ప్రశాంత్‌రెడ్డి దంపతులు పాల్గొననున్నారు. హోమం, యాగ నిర్వహణ, సచివాలయంలో వివిధ చాంబర్ల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో 110 మంది వేదపండితులు, రుత్విక్కులు పాల్లొంటున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సచివాలయానికి చేరుకొంటారు. ముఖ్యమంత్రికి వేదపండితులు వేదమంత్రాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు. 1:20 నుంచి 1:32 గంటలకు మధ్య పూర్ణాహుతి నిర్వహించి, అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఆరో అంతస్థులోని తన చాంబర్‌లో ఆసీనులై ఫైలుపై సంతకం చేస్తారు.

మంత్రులందరూ తమతమ కార్యాలయాల్లో మధ్యాహ్నం ఒంటి గంట 56 నిమిషాల నుంచి రెండు గంటల నాలుగు నిమిషాల మధ్య ఆసీనులవుతారు. సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటల 15 నిమిషాల నుంచి రెండు గంటల 45 నిమిషాల మధ్య సచివాలయం ఉద్యోగులు, మంత్రులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి హాజరయ్యేవారి కోసం ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు కూడా చేశారు. ఆదివారం నుంచే కొత్త సచివాలయం నుంచి అధికారిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.(ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X