Crime News: कार के साथ शख्स को जिंदा जलाया, मचा हड़कंप (विचलित तस्वीर)

हैदराबाद : तेलंगाना के मेदक जिले में एक व्यक्ति को जिंदा जला दिया है। चर्चा है कि व्यक्ति को अज्ञात लोगों ने कार में बिठाकर जिंदा जला दिया। इस घटना से हड़कंप मच गया है। पुलिस ने पाया कि व्यक्ति को कार में ही पेट्रोल डालकर आग लगा दिया गया। यह घटना मेदक जिले के टेकमाल मंडल के वेंकटपुर गांव के बाहरी इलाके में हुई।

मिली जानकारी के अनुसार, टेकमाल मंडल के वेंकटपुर गांव के बाहरी इलाके में सोमवार आधी रात के बाद अज्ञात लोगों ने एक व्यक्ति को कार में जिंदा जलाया। इस घटना में कार पूरी तरह से जल गया। मृतक व्यक्ति का एक पैर बिना जले बहार निकल आया। यह देख स्थानीय लोगों ने पुलिस को जानकारी दी। मौके पर पहुंची पुलिस ने शव को पोस्टमार्टम के लिए अस्पताल भेज दिया। मामला दर्ज करके आगे की कार्रवाई आरंभ कर दी है।

पुलिस ने संदेह व्यक्त किया है कि व्यक्ति को जबरन कार में बिठाकर पेट्रोल डालकर आग लगा दी गई। बदमाशों ने कार का नंबर पूरी तरह से तहस-नहस कर दिया। पुलिस ने कार से बैग और झाडिय़ों में पेट्रोल केन को बरामद किया है। फिलहाल संदिग्ध मौत का मामला दर्ज कर लिया गया है और जांच की जा रही है। पुलिस ने मृतक की पहचान आदिवासी व्यक्ति के रूप में की है।

कार सहित एक व्यक्ति को जिंदा जलाकर निर्मम हत्या करने से हड़कंप मच गया है। यह हत्या किसने की? क्या कारण है? पुलिस इसकी जांच कर रही है। पुलिस ग्रामीणों से पूछताछ कर रही है। घटना किस समय हुई इसका पता लगाया जा रहा है। पुलिस की पूछताछ के बाद इस नृशंस हत्याकांड के बारे में और जानकारी सामने आने की संभावना है।

కారుతో పాటు వ్యక్తి సజీవదహనం

హైదరాబాద్ : తెలంగాణలోని మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఉంచి సజీవదహనం చేశారు. ఈ హత్య స్థానికంగా సంచలనంగా మారింది. కారులో వ్యక్తిని ఉంచి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు గుర్తించారు. జిల్లాలోని టేక్మాల్ మండలం వెంకటపూర్ గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది.

ఘటనకు సంబంధించిన వివరాలు… టెక్మాల్ మండలం వెంకటపూర్ గ్రామ శివారులో అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని కారులో సజీవదహనం చేశారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దహనం కాగా.. మృతుడి ఒక కాలు కాలిపోకుండా కారు డోర్ నుండి బయటపడింది. దీంతో స్థానికులు దీనిని గమనించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానికుల సమాచారంతో టెక్మాల్ మండల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దీనిపై కేసు నమోదు చేశారు. మృతిని వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు.

బలవంతంగా వ్యక్తిని కారులోకి ఎక్కించి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తోన్నారు. కారు నెంబర్‌ను దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు. కారు వద్ద బ్యాగుతో పాటు చెట్ల పొదల్లో కట్టపై పెట్రోల్ డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఓ గిరిజన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

కారుతో పాటు వ్యక్తిని సజీవదహనం చేసి దుండగులు దారుణ హత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఎవరు ఈ హత్య చేశారు? కారణం ఏంటి? అనే దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. గ్రామస్తులను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏ సమయంలో ఘటన జరిగిందనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. పోలీసుల విచారణలో ఈ దారుణ హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపడే అవకాశముంది. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X