जानिए 11 और 12 बजे तक तेलंगाना व आंध्र प्रदेश में कितना प्रतिशत हुआ मतदान?

हैदराबाद : तेलंगाना की 17 लोकसभा सीटों पर मतदान जारी है। सोमवार सुबह 7 बजे मतदान शुरू हुआ और मतदाता अपने मताधिकार का प्रयोग करने के लिए मतदान केंद्रों पर कतारों में खड़े हैं। हालाँकि, चुनाव आयोग ने खुलासा किया कि तेलंगाना में भर में सुबह 11 बजे तक 24.31 प्रतिशत और पड़ोसी राज्य आंध्र प्रदेश में 25 प्रितशत मतदान दर्ज किया गया है।

आदिलाबाद-31.51, भुवनागिरि-27.97, चेवेल्ला-20.35, हैदराबाद-10.70, करीमनगर-26.14, खम्मम-30.70, महबूबनगर-26.99, मलकाजीगिरि-15.05, मेदक-28.32, नागरकर्नूल-27.74, नलगोंडा-31.21, निज़ामाबाद में- 28.26, पेद्दापल्ली-26.17, सिकंदराबाद-15.77, वरंगल-24.18, जहीराबाद-31.83 प्रतिशत दर्ज किया गया। सिकंदराबाद कैंट में 16.34 फीसदी मतदान हुआ। पिछली परंपरा के मुताबिक ग्रेटर हैदराबाद में मतदान धीमा है। राज्य में शाम 6 बजे तक मतदान जारी रहेगा।

आंध्र प्रदेश में 25 फीसदी मतदान

दूसरी ओर आंध्र प्रदेश में चुनावी मतदान जारी है। मतदाता मतदान केंद्रों पर पहुंच रहे हैं और वोट डाल रहे हैं। नतीजा यह है कि मतदान का प्रतिशत प्रति घंटा बढ़ रहा है। बड़ी संख्या में बुजुर्ग और महिलाएं आ रहे हैं और अपने मताधिकार का प्रयोग कर रहे हैं। चुनाव अधिकारियों ने बताया कि छिटपुट घटनाओं को छोड़कर मतदान शांतिपूर्ण ढंग से जारी है। चुनाव अधिकारियों ने स्पष्ट किया कि दोपहर 12 बजे तक राज्य भर में 25 प्रतिशत मतदान दर्ज किया गया है। बताया जा रहा है कि सबसे ज्यादा मतदान कडप्पा जिले में हुआ है।

संबंधित खबर-

11 గంటల వరకు తెలంగాణలో పోలింగ్ పర్సంటేజ్

హైదరాబాద్ : తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. సోమవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలు కాగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 24.31 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.

ఆదిలాబాద్ -31.51, భువనగిరి -27.97, చేవెళ్ల-20.35, హైదరాబాద్‌-10.70, కరీంనగర్-26.14, ఖమ్మం-31.56, మహబూబాబాద్-30.70, మహబూబ్‌నగర్‌-26.99, మల్కాజిగిరి-15.05, మెదక్-28.32, నాగర్ కర్నూల్ -27.74, నల్గొండ-31.21, నిజామాబాద్-28.26, పెద్దపల్లి-26.17, సికింద్రాబాద్‌-15.77, వరంగల్-24.18, జహీరాబాద్-31.83 శాతం పోలింగ్‌ పర్సంటేజ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌‌లో 16.34 శాతం పోలింగ్‌ జరిగింది. గత అనవాయితీ ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లో ఓటింగ్ మందకొడిగా సాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రంలో పోలింగ్ కొనసాగనుంది. (ఏజెన్సీలు)

ఆంధ్రప్రదేశ్ లో 25 శాతం పోలింగ్

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చి ఓట్లు వేస్తున్నారు. దీంతో పోలింగ్ శాతం గంట గంటలకు పెరుగుతోంది. వృద్ధులు, మహిళలు భారీగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 25 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. అత్యధికంగా కడప జిల్లాలో అత్యధికంగా పోలింగ్ జరిగిందని పేర్కొన్నారు.

కాగా ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్ర 6 వరకూ కొనసాగనుంది. 6 గంటలలోపు క్యూ లైన్లలో ఉన్న ఓటర్లందరికీ ఓటు హక్కు అవకాశం కల్పించనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఇక పోలింగ్ సరళిని ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X