बीजेपी सांसदों और एमएलसी के आचरण पर विधायक टी राजा सिंह का धमाका, पार्टी में मचा हड़कंप

कुछ नेताओं के कारण पार्टी को भारी नुकसान
उनके बाहर जाने पर ही तेलंगना में बीजेपी सत्ता में आएगी
विधायक राजा सिंह का पत्र को लेकर सर्वत्र चर्चा

हैदराबाद: भाजपा विधायक टी राजा सिंह ने कुछ सांसदों और विधायकों पर निशाना साधते हुए पत्र जारी किया है। आरोप लगाया कि तेलंगाना में जो भी सरकार आती है तो पार्टी के कुछ नेता मुख्यमंत्री के साथ गुप्त बैठकें करते हैं। सवाल किया कि यदि इस तरह की बैठकें होती रही तो तेलंगाना में भाजपा सरकार कैसे सत्ता में आएगी। सुझाव दिया कि पार्टी के आलाकमान को इस पर ध्यान देना चाहिए। तेलंगाना में हिंदू समुदाय सुरक्षित रहना है तो बीजेपी सरकार को सत्ता में आना चाहिए। यदि बीजेपी को सत्ता में आना है तो पार्टी के पुराने सामान (नेता) को बाहर कर देना चाहिए।

राजा सिंह ने पत्र में आगे कहा कि बीजेपी के आलाकमान को इस बारे में सोचने चाहिए। तेलंगाना में बहुत से नेता कहते हैं कि यह मेरी पार्टी हैं और मेरे बाप की पार्टी हैं। अगर ऐसे नेताओं को सेवानिवृत्ति दे तो ही तेलंगाना में भाजपा के अच्छे दिन आएंगे। राजा सिंह ने पत्र में दावा किया कि यह सिर्फ उनकी राय नहीं है, बल्कि भाजपा के हर वरिष्ठ नेताओं और कार्यकर्ताओं की राय है। राजा सिंह ने अतीत में भी खुले आम टिप्पणी की थी कि भाजपा पर एक ही समुदाय के नेताओं ने का शासन है और पार्टी का नेतृत्व भी रेड्डी समुदाय के हाथ में है।

राजा सिंह ने पहले ही पत्र लिखकर कहा था कि भाजपा विधायक दल के नेता के रूप में येलेटी महेश्वर रेड्डी और भाजपा प्रदेश अध्यक्ष के रूप में किशन रेड्डी एक ही समुदाय के हैं। खबर है कि भाजपा आलाकमान इस पत्र पर गंभीरता से विचार कर रहा है। ज्ञातव्य है कि एक महीने पहले राजा सिंह की ओर से जारी पत्र ने भी हड़कंप मच गया था। उस पत्र में राजा सिंह ने कहा था कि अगर बीजेपी में एससी, एसटी और अल्पसंख्यकों को पार्टी में उचित स्थान मिलता है तो वह कांग्रेस और बीआरएस को टक्कर दे सकती है।

राजा सिंह ने कहा कि इस समय तेलंगाना में का बजट सत्र जारी है। भाजपा पार्टी के कई सांसद और विधायक गुप्त रूप से सत्ता पक्ष के नेताओं के साथ गुप्त बैठकें कर रहे हैं। यह भाजपा के लिए अच्छा बात नहीं है। अगर आने वाले दिनों में भाजपा को तेलंगाना में सत्ता में आना है तो पूराने नेताओं को पार्टी से बहिष्कार कर देना चाहिए। इसके अलावा राजा सिंह ने आरोप लगाया कि भाजपा में कईं ऐसे नेता हैं जो पार्टी को अपनी जागीर समझ रहे हैं और ये खास सामाजिक समुदाय से ताल्लुक रखते हैं।

राजा सिंह ने पत्र में यह भी कहा कि वह भाजपा के उन नेताओं के बारे में जानते हैं जो तेलंगाना में कांग्रेस के सत्ता में आने के बाद कांग्रेस पार्टी के नेताओं के साथ गुप्त बैठकें करते आ रहे हैं। वह जल्द ही भाजपा आलाकमान के समक्ष उनके खिलाफ शिकायत करेंगे। राजा सिंह के इस पत्र को लेकर राजनीतिक हलकों में बड़े पैमाने पर बहस शुरू हो गई है।

Also Read-

ఎంపీలు, ఎమ్మెల్సీ తీరుపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ విడుదల

కొందరు నాయకులతో పార్టీకి భారీగా నష్టం
వారు బయటకుపోతేనే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది
రాజాసింగ్‌ లేఖపై సర్వత్రా చర్చ

హైదరాబాద్‌: పార్టీలో కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖను రిలీజ్‌ చేశారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వ ముఖ్యమంత్రితో కొందరు నేతలు రహస్య సమావేశాలు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు. కేంద్ర అధికారులు గమనించాలన్నారు. తెలంగాణ హిందూ సేఫ్‌గా ఉండాలంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు.
బీజేపీ గవర్నమెంట్‌ రావాలంటే పాత సామాను బీజేపీ నుంచి బయటికి వెళ్లి పోవాలన్నారు.

కేంద్ర అధికారులు దీనిపైన ఆలోచన చేయాలని కోరారు. ఇది నా పార్టీ నా అయ్యా పార్టీ అనేవాళ్లు తెలంగాణలో చాలామంది ఉన్నారన్నారు. వాళ్లని రిటైర్‌ చేస్తేనే తెలంగాణలో బీజేపీకి మంచి రోజులు వస్తాయన్నారు. ఇది తాను కాదు ప్రతి ఒక్క బీజేపీ సీనియర్‌ అధికారులు, కార్యకర్తలు ఇదే అనుకుంటున్నారని లేఖలో రాజాసింగ్‌ పేర్కొన్నారు. గతంలో కూడా బీజేపీని ఒకే సామాజిక వర్గానికి వ్యక్తులు శాసిస్తున్నారని, రాష్ట్ర నాయకత్వం అంతా కూడా రెడ్డి సామాజిక వర్గం చేతిలో ఉందంటూ బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు.

బీజేపీఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో కిషన్‌ రెడ్డి ఒకే సామాజికవర్గానికి చెంన వ్యక్తులు ఉన్నట్లు అప్పట్లోనే రాజాసింగ్‌ లేఖ రాశారు. దీనిపై బీజేపీ జాతీయ నాయకత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోం. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పార్టీలో సముచిత స్థానం ఇస్తే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు ధీటుగా ఎదిగే అవకాశం ఉంటుందని నెలరోజుల క్రితం రాజాసింగ్‌ విడుదల చేసి లేఖ కూడా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

తాజాగా మరోసారి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ సమావేశాలు కొనసాగిస్తుండగా కొంతమంది బీజేపీ పార్టీ నుంచి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు రహస్యంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశం అవుతున్నారని, ఇది బీజేపీకి మంచిది కాదన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో మొదటి నుంచి పేరుకుపోయిన చాలా మంది నేతలను పార్టీ నుంచి బయటకు పంపించి వేయాలని, వాళ్లని పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు.

దాంతో పాటుగా పార్టీని తమ అయ్య జాగీరుగా భావిస్తున్న వారు బీజేపీలో చాలా మంది ఉన్నారని, వారంతో కొన్ని సామాజిక వర్గానికి చెంన వ్యక్తులే అంటూ ఆరోపణలు చేస్తూ లేఖను రిలీజ్‌ చేశారు రాజాసింగ్‌. అలాగే తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీతో టచ్‌లో ఉన్నవారి వివరాలు తనకు తెలుసని.. వారిపై త్వరలోనే బీజేపీ జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేయబోతున్నట్లు లేఖలో పేర్కొన్నా రాజాసింగ్‌. దీనిపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైం. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X