कोमाटिरेड्डी राजगोपाल रेड्डी फिर से कांग्रेस पार्टी में शामिल, आने वाले सूची में उनके नाम रहने की है पूरी संभावना

हैदराबाद: मुनुगोडु के पूर्व विधायक और बीजेपी नेता कोमाटिरेड्डी राजगोपाल रेड्डी फिर से कांग्रेस पार्टी में शामिल हो गए हैं। इनके अलावा रविंदर रेड्डी और संतोष कुमार भी कांग्रेस पार्टी में शामिल हुए। गुरुवार को दिल्ली में कांग्रेस के प्रदेश मामलों के प्रभारी माणिक राव ठाकरे ने राजगोपाल रेड्डी और अन्य नेताओं को पार्टी में शामिल होने के लिए आमंत्रित किया।

राजगोपाल रेड्डी और रविंदर रेड्डी शुक्रवार सुबह एआईसीसी चीफ खड़गे से मुलाकात करेंगे। कांग्रेस की दूसरी सूची जल्द जारी होने की संभावना है। पार्टी सूत्रों से पता चला कि इन तीनों नेताओं की उम्मीदवारी की जांच के इरादे से गुरुवार को इन्हें शामिल किया जाना अपरिहार्य किया गया। खबर है कि जारी होने वाली लिस्ट में इनके नाम होंगे।

కాంగ్రెస్​లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రిలీజ్ కాబోయే లిస్ట్ లో వీరి పేర్లు

హైదరాబాద్: మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన వెంట ఏనుగు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్ కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే  రాజగోపాల్ రెడ్డి, ఇతర నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

శుక్రవారం ఉదయం ఏఐసీసీ చీఫ్ ఖర్గేను రాజ్ గోపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలవనున్నారు. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ త్వరలో  రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నది.  ఈ ముగ్గురు నేతల అభ్యర్థిత్వాలను పరిశీలించాలనే ఉద్దేశంతోనే గురువారం వీరి చేరిక అనివార్యమైనట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. రిలీజ్ కాబోయే లిస్ట్ లో వీరి పేర్లు ఉంటాయని సమాచారం. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X