Jai TRS: ‘ఇది చూసి’ మంత్రి కొప్పుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి తెరాసలోకి భారీ చేరికలు

Hyderabad: తెరాస పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి మంత్రి కొప్పుల ఈశ్వర్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు చేరటం జరిగింది.

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ వార్డ్ సభ్యులు నాయకులు గుమ్ముల లింగన్న ఇజ్రాయిల్ తెలంగాణ గల్ఫ్ గంగపుత్ర సంఘ అధ్యక్షులు సెనంగుల పోసయ్య జైన కోసనుర్పలి గల్ఫ్ సేవ సమితి ప్రధానకార్యదర్శి బోరె రమేష్ గంగపుత్ర సంఘ అధ్యక్షులు మేడి రమేష్ ఉప అధ్యక్షులు సముద్రాల ప్రదీప్, గంగపుత్ర సాంగ నాయకులు బోరె సాయిలు కూనరాపు నర్సయ్య జంబర్తి రమేష్ సముద్రాల రాజన్ సముద్రాల గంగారాం సముద్రాల సతయ్య, సముద్రాల సతీష్, మరియు సంఘ సభ్యులు బుధవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారి సమీక్షలో టీఆరెఎస్ పార్టీ లో చేరడం జరిగింది.

ఈ కార్యక్రమం లో సర్పంచ్ మహేష్ గారు పార్టీ సీనియర్ నాయకులు ప్రేమ్ చందర్ రావు గారు పార్టీ అధ్యక్షులు రమేష్ గారు వార్డ్ సభ్యులు దుర్గం రవీందర్ గారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X