हैदराबाद : तेलंगाना सरकार पुलिस के सहयोग से रात 2 बजे रामकृष्णनगर निम्स के बगल में गरीब लोगों के घरों को तोड़ते राजस्व कर्मी। गरीबों का समर्थन में मकानों को तोड़ने को रोकने आई पार्षद पी विजया रेड्डी। पुलिस ने विजया रेड्डी को जबरन गिरफ्तार किया। इसके बाद एसआर नगर पुलिस थाने ले गई।
పెద్ద వార్త: ఖైరతాబాద్ కౌన్సిలర్, పిసిసి ప్రధాన కార్యదర్శి పి విజయారెడ్డి అరెస్ట్
హైదరాబాద్ : రామకృష్ణానగర్ నిమ్స్ ప్రక్కన పేద వారి ఇండ్లు అర్ధరాత్రి 2 గంటలకు TRS ప్రభుత్వం పోలీస్ సహకారంతో పేద వారి ఇండ్లు కులగొట్టుతున్న రెవిన్యూ సిబ్బంది. పేదవారి కి అండగా మద్దతు తెలుపుతున్న P. విజయరెడ్డి కి పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసినారు. SR నగర్ పోలీస్ స్టేషన్ తరలించారు.