साल 2023 में भगवान बालाजी की हुंडी आय जानकर दंग रह जाएंगे आप, अरे बाप रे इतने करोड़

हैदराबाद: भगवान बालाजी के दर्शन करने के लिए हजारों भक्त तिरुमला पहुंचते हैं। पिछले साल यानी 2023 में भक्तों ने बड़े पैमाने पर भगवान बालाजी के दर्शन किये। साल 2023 में 2.52 करोड़ भक्तों ने बालाजी की सेवा में भाग लिया।

इसके चलते हुंडी से 1398 करोड़ रुपये की आय प्राप्त हुई है। अर्थात श्रद्धालु हर महीने 100 करोड़ रुपये हुंडी में उपहार के रूप में भेंट करते हैं। जुलाई माह में सबसे अधिक 129 करोड़ हुंडी का राजस्व प्राप्त हुआ था। नवंबर महीने में सबसे कम 108 करोड़ हुंडी की आय हुई थी।

अंग्रेजी नव वर्ष का जश्न मनाने के लिए टीटीडी गार्डन के कर्मचारियों ने सभी मंदिरों को वैकुंठ के समान सजाया। विभिन्न क्षेत्रों के विशेष प्रकार के फूलों और पारंपरिक फूलों से मंदिर की सजावट भक्तों को विशेष रूप से प्रभावित किया है।

सजावट के प्रेमी श्रीनिवास की उपस्थिति को दुर्लभ फूलों और फलों से खूबसूरती से सजाया गया है, जबकि मंदिर के महागोपुरम और तिरुमला के परिसर बिजली के रोशनी से जगमगाएं।

సంవత్సరం 2023 లార్డ్ బాలాజీ హుండీ ఆదాయం

హైదరాబాద్: లార్డ్ బాలాజీదర్శనార్థం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. గడిచిన 2023లో శ్రీవారి భారీ స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. 2023 సంవత్సరంలో శ్రీవారిని 2.52 కోట్ల మంది భక్తులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. గత సంవత్సరంలో శ్రీవారికి హుండి ద్వారా 1398 కోట్ల రూపాయల ఆదాయం లభించింది.

ప్రతి నెల 100 కోట్ల మార్క్ దాటుతూ శ్రీవారికి హుండీలో కానుకలు భక్తులు సమర్పించారు. జూలై మాసంలో అత్యధికంగా 129 కోట్ల హుండి ఆదాయం లభించింది. నవంబర్ నెలలో అత్యల్పంగా 108 కోట్ల హుండి ఆదాయం వచ్చింది.

ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయన్నీ ఇలా వైకుంఠాన్ని తలపించేలా అలంకరించారు టీటీడీ గార్డెన్ సిబ్బంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా రకాల కట్ ఫ్లవర్స్, సంప్రదాయ పుష్పాలతో ఆలయంలో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

అలంకార ప్రియుడైన శ్రీనివాసుడి సన్నిధిని అరుదైన పుష్పాలు,పండ్లతో సర్వాంగ సుందరంగగా అలంకరించగా ఆలయ మహా గోపురంతో పాటు తిరుమలలోని కూడలు అన్ని విద్యుత్ దీపాలంకరణతో దేదీపమాన్యంగా వెలిగిపోతున్నాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X