New Year 2024: एक ही दिन में खा गये लाखों क्विंटल चिकन और मटन, व्यापारी हो गये मालामाल

हैदराबाद: पूराने साल को अलविदा और नए साल का स्वागत करते हुए शहर के लोगों ने जमकर मौज-मस्ती की है। शहर के लोगों ने शराब के साथ नॉन-वेज व्यंजनों में रुचि दिखाई और साल के अंत में भव्य जश्न मनाया। 2023 का आखिरी दिन यानी 31 दिसंबर रविवार को शहर में जगह-जगह मटन, चिकन और मछली की दुकानों पर सुबह 7 बजे से ही लंबी कतारें लगी रही। महानगर में आम दिनों की तुलना में रविवार को नॉनवेज की बिक्री काफी बढ़ गयी है। इन्होंने पिछले रिकॉर्ड तोड़ दिए। अधिकांश मांसाहारी लोगों ने नए साल का आनंद लेने के लिए व्यंजन तैयार कर लिया है।

नतीजा ये हुआ कि नॉनवेज की बिक्री बड़ी मात्रा में बिक्री हुई है। व्यापारियों ने बताया कि सामान्य दिनों में हर दिन 3 लाख किलो चिकन बिकता है, लेकिन नये साल के मौके पर एक ही दिन में 4.5 लाख रुपये की खरीदारी हुई है। चिकन की बिक्री के लिए अच्छा माहौल है और आगे बिक्री बढ़ने की संभावना है। पोल्ट्री क्षेत्र के विशेषज्ञ और नेशनल एग कोऑर्डिनेशन कमेटी (एनईसी) के उपाध्यक्ष सुब्बाराजू ने बताया कि 230 रुपये प्रति किलो के हिसाब से 4.5 लाख किलोग्राम में 10.35 करोड़ का कारोबार हुआ है।

मटन भी रिकार्ड स्तर पर बिका है। करीब 25 से 30 हजार क्विंटल मटन की बिक्री हुई है। रामनगर के मटन के थोक विक्रेता खालिद पाशा ने कहा कि खुदरा बाजार में मटन की कीमत इस समय 800-900 रुपये प्रति किलोग्राम है, लेकिन लोगों ने बिना किसी हिचकिचाहट के इसे खरीदा है। थोक विक्रेता राजेंद्र रेड्डी ने कहा कि रामनगर, जियागुडा और सिकंदराबाद मोंडा बाजारों में मछली की बिक्री खूब हुई और 2,000 क्विंटल तक मछली बेची गई है।

कुल मिलाकर नए साल को भव्य तरीके से मनाने के लिए शहरवासियों ने खर्च करने में कोई गुरेज नहीं किया। सुबह से लेकर रात 12 बजे तक बच्चे, बड़े, युवा और परिवार सभी एक साथ मिलकर हैप्पी न्यू ईयर का जश्न मनाते रहे। होटल, पब, क्लब और रिसॉर्ट्स में खास इंतजाम किए गए हैं।

ఇది కూడా చదవండి

నయా సాల్‌ 2024: ఒక్కరోజే 4 లక్షల కేజీల చికెన్, 30 వేల క్వింటాళ్ల మటన్ అమ్మకాలు

హైదరాబాద్ : గతేడాదికి వీడ్కోలు తెలుపుతూ నయా సాల్‌కు స్వాగతం పలుకుతూ సిటీ జనాలు ఎంజాయ్‌ చేశారు. నాన్ వెజ్ వంటలకు ఇంట్రెస్ట్ చూపి ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. 2023, డిసెంబర్ 31 చివరి రోజు ఆదివారం రావడంతో సిటీలో ఎక్కడ చూసినా ఉదయం 7 గంటల నుంచే మటన్, చికెన్​, చేపల షాపుల వద్ద భారీగా క్యూ కనిపించింది. గ్రేటర్​ సిటీలో సాధారణ రోజుల్లో కంటే సండే ఒక్కరోజే నాన్​వెజ్​అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇవి గత రికార్డులను బ్రేక్ చేశాయి. కొత్త ఏడాదిని మస్తుగా ఎంజాయ్​ చేసేందుకు అధికశాతం నాన్​వెజ్​ప్రియులు ఫుడ్​కే ప్రిపరెన్స్ ఇచ్చారు.

దీంతో పెద్ద మొత్తంలో నాన్ వెజ్ అమ్మకాలు కొనసాగాయి. సాధారణ రోజుల్లో రోజుకు 3 లక్షల కేజీల చికెన్​అమ్ముడుపోతుండగా ఒక్కరోజే 4.5 లక్షలు కొనుగోలు చేసినట్లు వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం చికెన్​అమ్మకాలకు మంచి వాతావరణం ఉందని, అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. 4.5 లక్షల కేజీలకు కిలోకు రూ 230 చొప్పున 10.35 కోట్ల బిజినెస్ జరిగిందని పౌల్ట్రీరంగ నిపుణులు, నేషనల్​ఎగ్​కోఆర్డినేషన్​ కమిటీ(నెక్​) వైస్​ప్రెసిడెంట్​ సుబ్బరాజు పేర్కొన్నారు.

మటన్ కూడా రికార్డు స్థాయిలో అమ్ముడు పోయింది. దాదాపు 25 నుంచి 30 వేల క్వింటాళ్ల మటన్ అమ్మకాలు జరిగాయి. మటన్​ధర ప్రస్తుతం రిటైల్​మార్కెట్​లో కిలో 800 – 900 వరకు పలుకుతుండగా అయినా వెనుకాడకుండా కొనుగోలు చేసినట్టు రామ్​నగర్​కు చెందిన మటన్ హోల్​సేల్​వ్యాపారి ఖలీద్​ పాషా తెలిపారు. రామ్​నగర్​, జియాగూడ, సికింద్రాబాద్​ మోండా మార్కెట్​లోనూ ఫిష్​ విక్రయాలు భారీగానే చేసినట్టు, 2 వేల క్వింటాళ్ల వరకు అమ్ముడుపోయినట్టు హోల్​సేల్​ వ్యాపారి రాజేందర్​రెడ్డి తెలిపారు.

మొత్తానికి న్యూఇయర్​ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు సిటీవాసులు ఖర్చుకు వెనుకాడలేదు. ఉదయం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ హ్యాపీ న్యూ ఇయర్​సెలబ్రేషన్స్ పిల్లలు, పెద్దలు, యూత్ , ఫ్యామిలీస్ అంతా కలిసి జోష్ చేశారు. హోటళ్లు, పబ్​లు,క్లబ్బులు, రిసార్ట్ ల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X