ROAD ACCIDENT : ओआरआर पर भीषण सड़क हादसा, दो युवकों की मौत और…

हैदराबाद : राजेंद्रनगर आउटर रिंग रोड पर भीषण सड़क हादसा हो गया। तेज रफ्तार कार के डिवाइडर से टकराने से दो की मौत हो गई और तीन अन्य गंभीर रूप से घायल हो गए। रविवार सुबह तड़के शमशाबाद से पुलिस अकादमी की ओर जा रही एक कार अनियंत्रित होकर डिवाइडर से टकरा गई।

इस भीषण हादसे में कार में सवार दो लोगों की मौके पर ही मौत हो गई। तीन अन्य गंभीर रूप से घायल हो गये। उनकी हालत गंभीर बताई गई है। घायलों को इलाज के लिए शमशाबाद के सनराइज अस्पताल में भर्ती कराया गया है। मृतकों और घायलों का विवरण ज्ञात नहीं हुआ है।

सड़क हादसे की वजह से आउटर रिंग रोड पर गाड़ियां बुरी तरह फंस गई हैं। सूचना मिलने पर राजेंद्रनगर ट्रैफिक पुलिस मौके पर पहुंची और वाहनों को हटाया। घटनास्थल पर विवरण एकत्र किया गया और शवों को पोस्टमार्टम के लिए उस्मानिया अस्पताल भेज दिया गया। कार में सवार सभी युवक थे। आशंका है कि हादसा तेज रफ्तार और नशे के कारण हुआ होगा। पुलिस मामले की छानबीन कर रही है।

ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం ఇద్దరు యువకులు దుర్మరణం

హైదరాబాద్ : రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళుతున్న కారు డివైడర్ను ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్ వైపు నుంచి పోలీస్ అకాడమీ వైపు వెళుతున్న కారు అతివేగంగా ఉండటంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది.

ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

భారీగా ట్రాఫిక్ జాం

రోడ్డు ప్రమాదంతో ఔటర్ రింగ్ రోడ్‌పై వాహనాలు భారీగా స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాలను క్లియర్ చేశారు. ఘటనా స్థలంలో వివరాలు సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కారులో అందరూ యువకులే ఉన్నారు. మితిమీరిన వేగం, మద్యం మత్తులో ప్రమాదం జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X