Road Accident: झोपड़ी में जा घुसी लॉरी, पौधों को पानी देने वाले तीन लोगों की मौत

हैदराबाद : संगारेड्डी जिले के पटनचेरु ओआरआर पर भीषण सड़क हादसा हो गया। चावल से लदी एक लॉरी पाटनचेरु से शमशाबाद जा रही थी। और अनियंत्रित होकर सड़क किनारे के पास की झोपड़ी में जा घुसी। इस हादसे में तीन लोगों की मौत हो गई।

हादसा आज तड़के चार बजे तेल्लपुर म्यूनिसिपल कोल्लूर सर्विस रोड पर हुआ। बताया जा रहा है कि लॉरी चालक के नींद में चले जाने के कारण यह हादसा हुआ। मृतकों में बाबू राठौर (48), कमली भाई (43) और राठौड़ (23) शामिल हैं। यह लोग सर्विस रोड के किनारे पौदों को पानी दे रहे थे।

ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పటాన్ చెరు నుంచి శంషాబాద్ వెళ్తున్న బియ్యం లోడుతో ఉన్న లారీ అదుపు తప్పి పక్కనే ఉన్న గుడిసెల్లోకి దూసుకుపోవడంతో ముగ్గురు దుర్మరణం చెందారు.

తెల్లాపూర్ మున్సిపల్ కొల్లూరు సర్వీస్ రోడ్డుపై ఇవాళ తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్  నిద్ర మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు. చనిపోయిన వారిలో సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న చెట్లకు నీళ్లు  పోసే కార్మికులు  బాబు రాథోడ్ ( 48 ) కమలీ భాయ్ (43) రాథోడ్ (23) ఉన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X