हैदराबाद : शहर के राजेंद्र नगर में भीषण सड़क हादसा हुआ। राजेंद्र नगर क्षेत्र के आरामघर प्लाईओवर पर तेज रफ्तार बाइक डिवायडर से टकरा गई। इस हादसे में तीन युवकों की मौके पर ही मौत हो गई।
खबर है कि रात एक बजे के आसपास यह हादसा हुआ। हादसे की जानकारी मिलते ही पुलिस मौके पर पहुंची और शवों को पोस्टमार्टम के लिए उस्मानिया अस्पताल में भेज दिया। पुलिस ने मृतकों की पहचान गोलकोंडा निवासी माज और अहमद तथा तालाबकट्टा निवासी सैयद इमरान के रूप में की है।
నగరంలో ఘోర రోడ్డు ప్రమాదంలోముగ్గురు స్పాట్ డెడ్
హైదరాబాద్‌లో: రాజేంద్రనగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆరాంఘర్ ఫ్లైఓవర్ పై వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టడంతో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
ఇది గమనించిన ఇతర వాహనదారులు పోలీసులుకు సమాచారం అందించడంతో.. ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అలాగే ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని గోల్కొండ కు చెందిన మాజ్, అహ్మద్, తలాబ్ కట్టకు చెందిన సయ్యద్ ఇమ్రాన్ గా పోలీసులు గుర్తించారు. దర్యాప్తు అనంతరం మృతదేహాలను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.