मछली प्रसाद वितरण के लिए सब कुछ तैयार, इस बार ऐसे हैं इंतजाम, गर्भवती महिलाओं के लिए दिया है यह सुझाव

हैदराबाद: नामपल्ली प्रदर्शनी मैदान में मछली प्रसाद (प्रसादम) वितरण की व्यवस्था पूरी कर ली गई है। कोरोना के चलते पिछले तीन साल से बंद मछली प्रसाद का वितरण इस साल से शुरू हो रहा है। मछली प्रसाद का वितरण शुक्रवार (9 जून) को सुबह 8 बजे से शुरू होकर अगले दिन 10 तारीख तक जारी रहेगा।

बत्तिनी परिवार हर साल मृगसिरा कार्ते में मछली का प्रसाद बांटता है। मछली प्रसादम की तैयारी में कई चरण होते हैं। पहले दूध बौली स्थित बत्तीनी हरिनाथ गौड़ के मकान में सत्यनारायण व्रत और बौड़ी की पूजा की जाती है। इसके बाद नामपल्ली एक्जीबिशन ग्राउंड में मछली प्रसादम को लोगों में बांटा जाएगा। मछली प्रसाद को दूध बैली मकान के कुएं के पानी से तैयार करने का रिवाज है।

बत्तिनी वंश के पूर्वज वीरन्ना गौड़ और शिवराम गौड़ से मछली प्रसाद का वितरण जारी है। शुरुआत में 50 किलो तक मछली प्रसाद को तैयार किया जाता था। लेकिन मछली प्रसाद की बढ़ती लोकप्रियता के साथ इसकी मांग भी बढ़ गई है। नतीजतन बत्तिनी बंधु इस समय साढ़े तीन क्विंटल मछली का प्रसादम तैयार कर रहे हैं। वहीं मछली प्रसाद के लिए हरियाणा, महाराष्ट्र, उत्तर प्रदेश सहित अन्य राज्यों से लोग दो-तीन दिन पहले से ही नामपल्ली प्रदर्शनी मैदान पहुंच रहे हैं।

दूसरी ओर, मंत्री तलसानी श्रीनिवास यादव और जिलाधीश अमॉय कुमार की देखरेख में बत्तिनी हरिनाथ गौड़ के नेतृत्व में सरकारी विभागों ने मछली प्रसाद वितरण की व्यवस्था की। मछली प्रसाद के वितरण के दो दिन के लिए पांच लाख लोगों के लिए पांच क्विंटल मछली का प्रसाद तैयार किया गया है। मत्स्य विभाग ने ढाई लाख कोर्रामिनु मछली के पिल्ले को तैयार रखी है। शाकाहारियों को गुड़ का प्रसाद दिया जाएगा। हरिनाथ गौड़ की बेटी ने कहा कि मछली प्रसाद को छोटे बच्चों से लेकर सौ साल के बुजुर्ग ले सकते हैं। लेकिन गर्भवती महिलाएं मछली प्रसाद को न लें।

मछली प्रसाद को खाली पेट या भोजन के तीन घंटे बाद लेने की सलाह दी गई है। प्रदर्शनी मैदान में 34 काउंटर और 32 कतारें लगाई गई हैं। विकलांगों, बुजुर्गों और महिलाओं के लिए अलग-अलग कतारें और काउंटर बनाए गए हैं। यहां दो दिनों के वितरण के बाद बत्तिनी परिवार मछली प्रसाद को एक सप्ताह तक पुरानी बस्ती स्थित दूध बौली स्थित अपने आवास पर दिया जाएगा। मछली प्रसाद वितरण के लिए सभी तैयारियां पूरी कर ली गई है। स्थानीय स्वयंसेवी संगठनों ने नास्ता और भोजन की व्यवस्था की है।

संबंधित खबर:

చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది, ఈసారి ఏర్పాట్లు ఇలా ఉన్నాయి

హైదరాబాద్: చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా కారణంగా గత మూడేళ్లుగా నిలిచిపోయిన చేపమందు పంపిణీ ఈ ఏడాది నుంచి తిరిగి ప్రారంభం కానుంది. శుక్రవారం (జూన్ 9) ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యే చేపమందు పంపిణీ పదో తేదీవరకూ కొనసాగునుంది.

ఏటా మృగశిర కార్తెలో చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తోంది బత్తిని కుటుంబం. చేపప్రసాదం తయారీలో అనేక దశలు ఉంటాయి. తొలుత దూద్ బౌలిలోని బత్తిని హరినాథ్ గౌడ్ ఇంట్లో సత్యనారాయణ వ్రతం, బావి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆ తర్వాత వారి కుటుంబసభ్యులంతా ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఆ తర్వాతనే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రజలకు పంపిణీ చేస్తారు. ఇంటి బావిలోని నీటితోనే ఈ చేప ప్రసాదాన్ని తయారు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

బత్తిని వంశ పూర్వీకులైన వీరన్న గౌడ్, శివరాంగౌడ్‌ల నుంచి చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. మొదట్లో 50 కిలోల వరకూ తయారుచేసేవారు. అయితే చేపప్రసాదానికి ప్రాచుర్యం పెరగటంతో డిమాండ్ పెరిగింది. దీంతో ప్రస్తుతం మూడున్నర క్వింటాళ్ల చేపప్రసాదాన్ని బత్తిని సోదరులు తయారు చేస్తున్నారు. మరోవైపు చేప ప్రసాదం కోసం రెండు, మూడు రోజుల ముందే హర్యానా, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకుంటున్నారు.

మరోవైపు చేప ప్రసాదం పంపిణీకి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ల పర్యవేక్షణలో బత్తిని హరినాథ్‌గౌడ్‌ నేతృత్వంలో ప్రభుత్వ విభాగాలు ముమ్మర ఏర్పాట్లు చేశాయి. ఈ చేప ప్రసాదం పంపిణీ చేసే రెండు రోజులపాటు 5లక్షల మందికి సరిపోయేలా 5 క్వింటాళ్ల చేప ప్రసాదం సిద్ధం చేశారు. మత్స్యశాఖ ఇప్పటికే 2.5 లక్షల కొర్రమీను చేపపిల్లలను సిద్ధం చేయగా శాకాహారులకు బెల్లంతో ప్రసాదం అందజేస్తారు. చిన్నపిల్లల నుంచి వందేళ్ల వృద్ధుల వరకు ఎవరైనా ఈ చేప ప్రసాదం వేసుకోవచ్చని అయితే గర్భిణులు మాత్రం తీసుకోవద్దని హరినాథ్‌గౌడ్‌ కుమార్తె తెలిపారు.

ఈ చేప ప్రసాదాన్ని పరగడుపున లేదా భోజనం తీసుకున్న మూడు గంటల తర్వాత తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో 34 కౌంటర్లు, 32 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు, కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ రెండు రోజుల పంపిణీ తర్వాత.. బత్తిని కుటుంబం పాతబస్తీలోని దూద్‌బౌలిలోని తమ నివాసంలో వారం రోజులపాటు ఈ చేప ప్రసాదం అందించనుంది. మొత్తానికి చేప ప్రసాదం పంపిణీకి అంతా సిద్ధమైంది. స్థానిక స్వచ్ఛంద సంస్థలు అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar