Happhy Birthday: एमएलसी कल्वाकुंट्ला कविता के जन्मदिन के मौके पर अनोखे प्रशंसा का इजहार (वीडियो)

हैदराबाद: एमएलसी कल्वाकुंट्ला कविता के जन्मदिन के मौके पर निजामाबाद निवासी और बीआरएस नेता चिन्नू गौड़ ने अनोखे प्रशंसा का इजहार किया। अंडमान और निकोबार द्वीप समूह में बंगाल की खाड़ी के तट पर गए चिन्नू गौड़ ने एमएलसी कविता के जन्मदिन की शुभकामनाओं वाले बैनर को प्रदर्शित किया।

హైదరాబాద్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా నిజామాబాద్ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు చిన్ను గౌడ్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేసి అభిమానాన్ని చాటుకున్నాడు. అండమాన్ నికోబార్ దీవుల్లో బంగళా ఖాతం సముద్రపు అంచుల లోకి వెళ్లిన చిన్నుగౌడ్, ఇతరులు ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు.

నీటి అడుగున డైవింగ్ చేస్తూ బ్యానర్లను ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోను టీస్ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్ గారి చేతుల మీదుగా ఆదివారం రాత్రి 12 గంటలకు విడుదల చేసారు. నిజామాబాద్‌కు చెందిన బిఆర్ఎస్ నేత కవితకు వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు సోమవారం రోజున ఉదయం 10 గంటలకు తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కావున బిఆర్ఎస్వి నాయకులు ఈ వేడుకలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను.

మీ గెల్లు శ్రీనివాస్ యాదవ్

బిఆర్ఎస్వి(టిఆర్ఎస్వి) రాష్ట్ర అధ్యక్షుడు
స్థలం : తెలంగాణ భవన్, హైదరాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X