मौज-मस्ती : दोस्तों ने दी चुनौती, तालाब में कूदा युवक, उसके बाद… (वीडियो)

हैदराबाद: शराब के नशे में मौज-मस्ती के लिए की गई हरकत ने एक युवक की जान ले ली। युवक शराब के नशे में यह कहकर पानी में कूद गया कि उसके दोस्तों ने उसे ललकारा है। हैदराबाद के पुराने शहर के चंद्रायणगुट्टा, बंडलगुडा इलाके के चार दोस्त कर्नाटक के कमलापुर चेडुगुप्पा इलाका देखने गये। चारों ने जमकर शराब पीने के बाद नशे में धुत चारों नदी में नहाने उतर गये।

साजिद नामक युवक नशे में दोस्तों के चुनौती करने पर नदी में कूद गया और तैरना नहीं आने से पानी डूब जाने से मौत हो गई। जिन दोस्तों को साजिद को बचाना था उन्होंने इस घटना का वीडियो बना लिया। साजिद की मौत की घटना का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है।

ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేశారని చెరువులో దూకిన యువకుడు … (వీడియో)

హైదరాబాద్ : మద్యం మత్తులో సరదాకు చేసిన ఓ పని యువకుడి ప్రాణాన్ని బలిగొంది. స్నేహితులు ఛాలెంజ్ చేశారని మద్యం మత్తులో ఓ యువకుడు నీళ్లలో దూకాడు. హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణ గుట్ట, బండ్లగూడ ప్రాంతానికి చెందిన నలుగురు ఫ్రెండ్స్ కర్ణాటక రాష్ట్రంలోని కమలాపూర్ చెడుగుప్ప ప్రాంతానికి వెళ్లారు. ఫుల్లుగా మద్యం తాగిన తర్వాత మత్తులో నలుగురు నదిలో స్నానం చేయడానికి దిగారు.

తాగిన మైకంలోనే స్నేహితులు రెచ్చగొట్టడంతో సాజిద్ అనే యువకుడు నదిలోకి దూకి ఈతరాక అలాగే చనిపోయాడు. సాజిద్ ను కాపాడాల్సింది పోయిన స్నేహితులు వీడియో తీయడం కలకలం రేపింది. సాజిద్ ప్రాణాలు కోల్పోగా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X