हैदराबाद: फॉर्मूला-ई कार रेस मामले में एक और महत्वपूर्ण घटनाक्रम हुआ है। ईडी अधिकारियों ने मनी लॉन्ड्रिंग और पीईएमए नियमों के उल्लंघन के आरोपों के मद्देनजर बीआरएस के कार्यकारी अध्यक्ष और पूर्व मंत्री केटीआर को नोटिस जारी किया है। नोटिस में कहा गया है कि वह 7 जनवरी को सुनवाई में शामिल हों। इसी मामले में केटीआर के साथ-साथ वरिष्ठ आईएएस अधिकारी अरविंद कुमार और एचएमडीए के पूर्व मुख्य अभियंता बीएलएन रेड्डी को भी ईडी ने नोटिस दिया है। हालांकि ईडी ने नोटिस में कहा कि वे 2 या 3 जनवरी को सुनवाई के लिए आ सकते हैं।
इस बीच पता चला है कि एसीबी की एफआईआर के आधार पर पीएमएलए के तहत जांच कर रही है ईडी ने उन तीनों की फेमा नियमों का उल्लंघन करने के रूप में पहचान कर ली है। ईडी के अधिकारी संदेह व्यक्त कर रहे हैं कि एफईओ को 55 करोड़ रुपये का नकद हस्तांतरण और वित्तीय हेरफेर किया गया है। इस संदर्भ में पूर्व मंत्री ने केटीआर को नोटिस जारी कर फॉर्मूला ई-कार रेस मामले में 7 जनवरी को होने वाली सुनवाई में शामिल होने का नोटिस जारी किया है।
Also Read-
Formula E-Car Race Case: కేటీఆర్‌కు ఈడీ నోటీసులు, ఆ రోజున హాజరుకావాలి
హైదరాబాద్ : ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీ లాండరింగ్, పెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు జనవరి 7న విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. ఇదే కేసులో కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు అందజేసింది. అయితే వారిని మాత్రం జనవరి 2 లేదా 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసులో ఈడీ తెలిపింది.
కాగా, ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద విచారణ చేపడుతుతోన్న ఈడీ ఆ ముగ్గురు ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లుగా ఇప్పటికే గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఎఫ్ఈఓ కు రూ.55 కోట్లు నగదు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లుగా ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ- కార్ రేస్ కేసులో జనవరి 7న విచారణకు హాజరు కావాలంటూ మాజీ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. (ఏజెన్సీలు)