हैदराबाद: आंध्र प्रदेश सरकार द्वारा विशाखापट्टणम आयोजित ग्लोबल इन्वेस्टर्स समिट आंध्र प्रदेश के लिए वरदान साबित हो गया है। राष्ट्रीय और विदेशी कॉर्पोरेट दिग्गजों को एक मंच पर लाने के उद्देश्य से आयोजित ‘ग्लोबल इन्वेस्टर्स समिट’ ने आंध्र प्रदेश में निवेश की बारिश हो गई। इस सम्मेलन में कई प्रसिद्ध कॉर्पोरेट हस्तियों ने भाग लिया। पहले दिन 11.85 लाख करोड़ रुपये के 92 एमओयू साइन किए गए। इसे असाधारण सफलता के रूप में सराहा जा रहा है।
रिलायंस इंडस्ट्रीज के अध्यक्ष मुकेश अंबानी ने घोषणा की है कि आंध्र प्रदेश में 10 गीगावाट नवीकरणीय सौर ऊर्जा संयंत्र स्थापित किया जाएगा। इसी क्रम में जिंदल समूह के अध्यक्ष नवीन जिंदल ने कृष्णापट्टणम के पास 3 मिलियन टन का इस्पात संयंत्र स्थापित करने की इच्छा व्यक्त की है। उन्होंने खुलासा किया कि इसके लिए 10 हजार करोड़ रुपये का निवेश किया जाएगा। जिंदल ने कहा कि इससे प्रत्यक्ष और अप्रत्यक्ष रूप से 10 हजार लोगों को रोजगार मिलेगा।
समझौता ज्ञापन करने वाली कंपनियों का विवरण…
एनटीपीएसए (2.35 लाख करोड़ रुपये), एबीसी लिमिटेड (1.20 लाख करोड़ रुपये), रिन्यू पावर (97,550 करोड़ रुपये), इंडोसोल (76,033 करोड़ रुपये), एसीएमई (68,976 करोड़ रुपये), टीईपीएसओएल (65,000 करोड़ रुपये), जेएसडब्ल्यू ग्रुप (रुपये) 50,632 करोड़), हंच वेंचर्स (50 हजार करोड़ रुपये), अवदा ग्रुप (50 हजार करोड़ रुपये), ग्रीन कंपनी (47,600 करोड़ रुपये), OCIOR (40 हजार करोड़ रुपये), हीरो फ्यूचर एनर्जी (30,000 करोड़ रुपये), विजाग टेक पार्क (21,844 करोड़ रुपये), अदानी एनर्जी ग्रुप (21,820 करोड़ रुपये), इकोरेन एनर्जी (15,500 करोड़ रुपये), सेरेंटिका (12,500 करोड़ रुपये), एनएचपीसी (12 हजार करोड़ रुपये), अरबिंदो ग्रुप (10,365 करोड़ रुपये), ओ2 पावर (10 हजार करोड़ रुपये), एजीपी सिटी गैस (10 हजार करोड़ रुपये), जैसन इंफ्रा (10 हजार करोड़ रुपये), आदित्य बिड़ला ग्रुप (9,300 करोड़ रुपये), जिंदल स्टील (7,500 करोड़ रुपये), टीसीएल ( 5,500 करोड़ रुपये), एएम ग्रीन एनर्जी (5,000 करोड़ रुपये), उत्कर्ष एल्युमिनियम (4,500 करोड़ रुपये), आईपीओसीएल (4,300 करोड़ रुपये), वार्शिनी पावर (4,200 करोड़ रुपये) ), शरण इंफ्रा (रु। 3,500 करोड़), मायहोम (3,100 करोड़ रुपये), वेनिका जल विद्युत (3,000 करोड़ रुपये), डाइकिन (2,600 करोड़ रुपये), सनी ओपोटेक (2,500 करोड़ रुपये), भूमि वर्ल्ड (2,500 करोड़ रुपये)। अल्ट्राटेक (2,500 करोड़ रुपये), आंध्रा पेपर (2,000 करोड़ रुपये), मोंडेलेज़ (1,600 करोड़ रुपये), एमप्लस एनर्जी (1,500 करोड़ रुपये), ग्रिड एज वर्क्स (1,500 करोड़ रुपये), टीवीएस (1,500 करोड़ रुपये), हाइजेनको (रुपये) 1,500 करोड़ रुपये), वेलस्पन (1,500 करोड़ रुपये), ओबेरॉय ग्रुप (1,350 करोड़ रुपये), देवभूमि रोपवे (1,250 करोड़ रुपये), सागर पावर (1,250 करोड़ रुपये), लौरस ग्रुप (1,250 करोड़ रुपये)। 1,210 करोड़ रुपये), इलेक्ट्रो स्टील कास्टिंग (1,113 करोड़ रुपये), डेक्कन फाइन केमिकल्स (1,110 करोड़ रुपये), डिविस (1,100 करोड़ रुपये), ड्रीम वैली ग्रुप (1,080 करोड़ रुपये), भ्रमम्बा ग्रुप (1,038 करोड़ रुपये), मंजीरा होटल्स एंड रिसॉर्ट्स (1,000 करोड़ रुपये), ऐस अर्बन डेवलपर्स (1,000 करोड़ रुपये), शारदा मेटल्स एंड एलॉयज (1,000 करोड़ रुपये), एमआरकेआर कंस्ट्रक्शन्स (1,000 करोड़ रुपये), सेलकॉन (1,000 करोड़ रुपये), तुनी होटल्स (1,000 करोड़ रुपये) और विष्णु केमिकल्स (1,000 करोड़ रुपये)।
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్ పాలిట వరంగా మారింది. దేశ, విదేశీ కార్పోరేట్ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపై తీసుకురావడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ ఏపీపై పెట్టుబడుల వర్షం కురిపించింది. ఎంతోమంది కార్పొరేట్ దిగ్గజ ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొన్నారు. తొలిరోజే రూ.11.85 లక్షల కోట్లకు సంబంధించిన 92 ఎంవోయూలు కుదుర్చుకున్నారు. ఇది అసాధారణ విజయమనే ప్రశంసలు వస్తున్నాయి.
ఏపీలో 10 గిగావాట్ల రెన్యూబుల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ ప్రకటించగా క్రిష్ణ పట్నం సమీపంలో 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు జిందాల్ గ్రూపు ఛైర్మన్ నవీన్ జిందాల్ సుముఖత వ్యక్తం చేశారు. ఇందు కోసం రూ.10వేల కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని జిందాల్ వ్యాఖ్యానించారు. (ఏజెన్సీలు)
ఎంవోయూ కుదుర్చుకున్న కంపెనీల వివరాలు…
ఎన్టీపీసా (రూ. 2..35లక్షల కోట్లు), ఏబీసీ లిమిటెట్ (రూ. 1.20 లక్షల కోట్లు), రెన్యూ పవర్ (రూ. 97, 550 కోట్లు), ఇండోసాల్ (రూ. 76,033 కోట్లు), ఏసీఎమ్‌ఈ (రూ. 68,976 కోట్లు), టీఈపీఎస్‌ఓఎల్ (రూ. 65, 000 కోట్లు), జేఎస్‌డబ్యూ గ్రూప్ (రూ. 50,632 కోట్లు), హంచ్ వెంచర్స్ (రూ. 50 వేల కోట్లు), అవాదా గ్రూప్ (రూ 50 వేల కోట్లు), గ్రీన్ కో (47,600 కోట్లు), ఓసీఐఓఆర్ (రూ. 40వేల కోట్లు), హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ (రూ. 30వేల కోట్లు), వైజాగ్ టెక్ పార్క్ (రూ. 21,844 కోట్లు), అదానీ ఎనర్జీ గ్రూప్ (రూ. 21,820 కోట్లు), ఎకోరెన్ ఎనర్జీ (రూ.15,500 కోట్లు), సెరంటికా (రూ. 12,500 కోట్లు), ఎన్‌హెచ్‌పీసీ (రూ.12వేల కోట్లు), అరబిందో గ్రూప్ (రూ.10,365 కోట్లు), ఓ2 పవర్ ( రూ.10వేల కోట్లు), ఏజీపీ సిటీ గ్యాస్ (రూ. 10వేల కోట్లు), జేసన్ ఇన్‌ఫ్రా (రూ. 10వేల కోట్లు), ఆదిత్య బిర్లా గ్రూప్ (రూ. 9,300 కోట్లు), జిందాల్ స్టీల్ (రూ. 7500 కోట్లు), టీసీఎల్ (రూ. 5,500 కోట్లు), ఏఎం గ్రీన్ ఎనర్జీ (రూ. 5,000 కోట్లు), ఉత్కర్ష అల్యూమినియం (రూ. 4,500 కోట్లు), ఐపోసీఎల్ (రూ. 4,300 కోట్లు), వర్షిణి పవర్ (రూ, 4,200 కోట్లు), ఆశ్రయం ఇన్‌ఫ్రా (రూ. 3,500 కోట్లు), మైహోమ్ (3,100 కోట్లు), వెనికా జల విద్యుత్ (రూ. 3000 కోట్లు), డైకిన్ (రూ. 2,600 కోట్లు), సన్నీ ఒపోటెక్ (రూ. 2,500 కోట్లు), భూమి వరల్డ్ (రూ. 2,500 కోట్లు). అల్ట్రాటెక్ (రూ. 2,500 కోట్లు), ఆంధ్రా పేపర్ (ర. 2వేల కోట్లు), మోండాలెజ్ (రూ. 1,600 కోట్లు), అంప్లస్ ఎనర్జీ (రూ. 1,500 కోట్లు), గ్రిడ్ ఎడ్జ్ వర్క్స్ (రూ. 1,500 కోట్లు), టీవీఎస్ (రూ. 1,500 కోట్లు), హైజెన్‌కో (రూ. 1,500 కోట్లు), వెల్స్‌పన్ (రూ. 1,500 కోట్లు), ఒబెరాయ్ గ్రూప్ (రూ. 1,350 కోట్లు), దేవభూమి రోప్‌వేస్ (రూ. 1,250 కోట్లు), సాగర్ పవర్ (రూ. 1,250 కోట్లు), లారస్ గ్రూప్ (రూ. 1,210 కోట్లు), ఎలక్ట్రో స్టీల్ క్యాస్టింగ్స్ (రూ. 1,113 కోట్లు), డెక్కన్ ఫైన్ కెమికల్స్ (రూ. 1,110 కోట్లు), దివీస్ (రూ. 1,100 కోట్లు), డ్రీమ్ వ్యాలీ గ్రూప్ (రూ. 1,080 కోట్లు), భ్రమరాంబ గ్రూప్ (రూ. 1,038 కోట్లు), మంజీరాహోటల్స్ అండ్ రిసార్ట్స్ (రూ. 1,000 కోట్లు), ఏస్ అర్బన్ డెవలపర్స్ (రూ. 1,000 కోట్లు), శారదా మెటల్స్ అండ్ అల్లాయిస్ (రూ. 1,000 కోట్లు), ఎంఆర్‌కేఆర్ కన్‌స్టక్షన్స్ (రూ. 1,000 కోట్లు), సెల్‌కాన్ (రూ.1,000 కోట్లు), తుని హోటల్స్ (రూ. 1,000 కోట్లు), విష్ణు కెమికల్స్ (రూ. 1,000 కోట్లు).