‘Game Changer’ : राम चरण का विशाल कट-आउट, बना विश्व रिकॉर्ड

हैदराबाद: रिलीज से पहले ही राम चरण स्टारर फिल्म ‘गेम चेंजर’ ने वर्ल्ड रिकॉर्ड बनाया है। प्रशंसकों की ओर से बनाए गए राम चरण के विशाल कट-आउट ने इंटरनेशनल वंडर बुक ऑफ रिकॉर्ड्स में जगह बना ली है। भारत में अब तक किसी हीरो का इतना बड़ा कट-आउट नहीं बनाया गया। अब फिल्म जगत में हर जगह 256 फीट के कटआउट की चर्चा है।

इस विशाल कट-आउट का आयोजन विजयवाड़ा में ‘राम चरण युवाशक्ति’ के तत्वावधान में किया गया। फिल्म प्रोड्यूसर दिल राजू ने इस कट-आउट को प्रारंभ किया। दिल राजू ने इस मौके पर इतने बड़े कटआउट की बनाने के लिए फैन्स को धन्यवाद दिया। इस विशाल कट-आउट पर हेलीकॉप्टर से पुष्पवर्षा की गई। इस दौरान सभी जिलों से प्रशंसकों ने भाग लिया और कार्यक्रम को सफल बनाया।

इस मौके पर दिल राजू ने कहा कि गेम चेंजर ट्रेलर जल्द ही लॉन्च किया जाएगा। इसी क्रम में एपी के डिप्टी सीएम पवन कल्याण ने कहा कि तारीखें तय होने के बाद प्री-रिलीज कार्यक्रम होगा। उन्होंने कहा कि संक्रांति के तोहफे के तौर पर आने वाली गेम चेंजर केवल कट-आउट नहीं फिल्म भी रिकॉर्ड स्थापित करेगी। उन्होंने आगे कहा कि राम चरण का एक्शन ही अलग लेवल का होता है।

Also Read-

‘గేమ్ ఛేంజర్’: రామ్ చరణ్ భారీ కటౌట్, వరల్డ్ రికార్డు

హైదరాబాద్ : విడుదలకు ముందే రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన భారీ కటౌట్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం స్థానం సంపాదించుకుంది. ఇప్పటి వరకు ఇండియాలో ఇంత పెద్ద కటౌట్ ఏ హీరోకి ఏర్పాలు చేయలేదు. ఇప్పుడు సినీ ప్రపంచంలో ఎక్కడ చూసినా 256 ఫీట్ల కటౌట్ గురించే చర్చ నడుస్తోంది.

ఈ భారీ కటౌట్ ను రామ్ చరణ్ ఫ్యాన్స్ ‘రామ్ చరణ్ యువశక్తి’ ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేశారు. సినిమా నిర్మాత దిల్ రాజు ఈ కటౌట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంతపెద్ద కటౌట్ ఏర్పాటు చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు దిల్ రాజు. ఈ భారీ కటౌట్ పై హెలికాప్టర్‌లో నుంచి పూల వర్షం కురిపించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఫ్యాన్స్ హాజరై ఈవెంట్ ను సక్సెస్ చేశారు.

త్వరలోనే గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ చేస్తామని ఈ సందర్భంగా దిల్ రాజు చెప్పారు. అదే విధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డేట్స్ ఫిక్సయ్యాక ప్రిరిలీజ్ ఈవెంట్ ఉంటుందని అన్నారు. సంక్రాంతి కానుకగా వస్తున్న గేమ్ ఛేంజర్ కటౌటే కాదు.. సినిమా కూడా రికార్డ్స్ సృష్టిస్తుందని అన్నారు. రామ్ చరణ్ యాక్షన్ వేరే లెవల్ లో ఉంటుందని తెలిపారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X