BRAOU: డిగ్రీ, పీ.జీ ట్యూషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ ఫెబ్రవరి 6

హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ రెండో, మూడో సంవత్సరం మరియు పీ.జీ., రెండో సంవత్సరం సకాలంలో ట్యూషన్ ఫీజు చెల్లించని వారు రూ : 500/- ఆలస్య రుసుముతో ఫెబ్రవరి 6 లోపు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలని విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కోసం విశ్వవిద్యాలయ వెబ్ పోర్టల్ : www.braouonline.in లేదా విశ్వవిద్యాలయ 7382929570/ 580/ 590 ఫోన్ నెంబర్లలో సంప్రదించొచ్చని సూచించారు.

BRAOU UG & PG TUITION FEE LAST DATE IS FEBRURY 6

Hyderabad: Dr. B. R. Ambedkar Open University (BRAOU) UG second year third year and PG second year who have not paid tuition fee on time are permitted to pay through Online with a late fee of Rs : 500/-. For further details visit university Portal: www.braouonline.in and for more information contact Help Desk Numbers: 7382929570/580/590

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X