Delhi Liquor Scam : ईडी कार्यालय के पास महिला पुलिस, केंद्रीय बल बड़े पैमाने पर तैनात

हैदराबाद/नई दिल्ली: महिला पुलिस और केंद्रीय बल दिल्ली ईडी कार्यालय के पास बड़े पैमाने पर तैनात किया गया है। इसके तनाव की स्थिति पैदा हो गई है। इस समय बीआरएस एमएलसी कविता के साथ ईडी कार्यालय में दिल्ली शराब घोटाला को लेकर जांच जारी है। एमएलसी कविता मंगलवार को सुबह 11:30 बजे ईडी ऑफिस गई और अपने फोन साथ ले गई। इससे साफ होता है कि फोन को लेकर बी जांच चल रही है। लेकिन शाम छह बजे के बाद भी जांच जारी है और तनाव बना हुआ है। इस दौरान कार्यालय के चारों ओर बेरिकेड्स लगा दिए गए।

संबंधित खबर:

Delhi Liquor Scam : ఈడీ ఆఫీస్ దగ్గర మహిళా పోలీసులు, కేంద్ర బలగాలు

హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ జరుగుతున్న ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ దగ్గర మహిళా పోలీసులు, కేంద్ర బలగాలు మోహరించటం హై టెన్షన్ పెడుతుంది. మార్చి 21వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఆఫీసులోకి వెళ్లిన కవిత తన వెంట ఫోన్లు కూడా తీసుకెళ్లారు. ఫోన్ల చుట్టూ విచారణ జరుగుతున్నట్లు స్పష్టం అవుతున్నా సాయంత్రం 6 గంటల తర్వాత కూడా విచారణ కొనసాగటంతో ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో ఆఫీస్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. 

ఈడీ విచారణకు కవిత హాజరుకావటం ఇది మూడో సారి. మార్చి 20వ తేదీ రెండోసారి విచారణకు హాజరయిన సమయంలో 10 గంటల సమయం విచారించారు. హైటెన్షన్ తర్వాత బయటకు వచ్చారు. రెండోసారి విచారణ ఎదుర్కొన్న తర్వాత రోజే మళ్లీ రావాలని ఈడీ అధికారులు ఆదేశించటం సుదీర్ఘంగా విచారణ కొనసాగటం ఆఫీస్ ఎదుట మహిళా పోలీసులు భారీ సంఖ్యలో ఉండటం కేంద్ర బలగాలు మోహరించటం ఆసక్తి రేపుతోంది. 

రెండో రోజు విచారణ సందర్భంగా ఉన్న హడావిడి కంటే మూడోసారి విచారణ కూల్ గా సాగుతుంది. ఆఫీస్ బయట బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతల హంగామా పెద్దగా కనిపించటం లేదు. అయినా కూడా విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుండటంతో ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతుంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X