हैदराबाद : पुलिस ने बॉलीवुड हीरो सलमान खान पर हमला करने की योजना बना रहे चार लोगों को गिरफ्तार किया है. जेल में बंद गैंगस्टर लॉरेंस बिश्नोई के गैंग ने सलमान के घर के आसपास रेकी की थी। सूत्रों ने कहा कि पनवेल में एक फार्महाउस के पास सलमान के कार रोककर एके-47 राइफल से गोली मारकर हत्या करने की योजना बनाई थी। पनवेल पुलिस ने इस सिलसिले में बिश्नोई गैंग के चार शूटरों को गिरफ्तार किया है।
पुलिस ने धनंजय तापसिंग उर्फ अजय कश्यप, गौरव भाटिया उर्फ नाहवी, वासपी खान उर्फ वसीम चिकना, रिजवान खान उर्फ जावेद खान को हिरासत में लिया। पुलिस को गिरफ्तार किए गए आरोपियों के मोबाइल फोन से ऐसे वीडियो मिले हैं जिनसे पता चलता है कि सलमान खान पर एके-47 राइफल और अन्य हथियारों से हमला किया जाना था।
यह भी पढ़ें-
जांच में पता चला है कि इसके लिए पाकिस्तान के डोगा नामक डीलर से एम16, एके-47 और एके-92 राइफलें खरीदी जा रही थीं। यह भी पता चला है कि इस डील के लिए कनाडा में गोल्डी ब्रार से पैसे मिल रहे थे। पुलिस ने साक्ष्य जुटाए हैं कि अजय कश्यप ने ये बातें अपनी पत्नी को बताई थीं।
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను కాల్చి చంపాలని ప్లాన్
హైదరాబాద్ : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పై అటాక్ చేసేందకు ప్లాన్ తో ఉన్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించారు. పన్వెల్‌లోని ఫామ్‌హౌస్ సమీపంలో సల్మాన్ కారును ఆపి, AK-47 రైఫిల్స్‌తో కాల్చి చంపాలని ప్లాన్ చేసినట్లు వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన నలుగురు షూటర్లను పన్వేల్ పోలీసులు అరెస్టు చేశారు.
ధనంజయ్ తాప్సింగ్ అలియాస్ అజయ్ కశ్యప్, గౌరవ్ భాటియా అలియాస్ నహ్వీ, వాస్పీ ఖాన్ అలియాస్ వసీం చిక్నా,రిజ్వాన్ ఖాన్ అలియాస్ జావేద్ ఖాన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ ఖాన్‌పై ఏకే-47 రైఫిల్స్‌తో పాటు ఇతర ఆయుధాలతో దాడి చేయాలని సూచించిన వీడియోలను అరెస్టు చేసిన వ్యక్తుల మొబైల్ ఫోన్ల నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇందుకోసం పాకిస్థాన్ నుంచి డోగా అనే డీలర్ నుంచి M16, AK-47, AK-92 రైఫిల్స్ కొంటున్నట్లు విచారణలో తేలింది. ఈ డీల్ కు కెనడాలోని గోల్డీ బ్రార్ నుంచి డబ్బులు అందుతున్నట్లు తెలిసింది. అజయ్ కశ్యప్ ఈ విషయాలని తన భార్యతో చెప్పినట్టు పోలీసులు ఎవిడెన్స్ సేకరించారు. (ఏజెన్సీలు)