तेलंगाना में चार दिन बौछारों के साथ बारिश की संभावना, इसके बाद तापमान में होगी बढ़ोत्तरी

हैदराबाद : मौसम विभाग ने ऐलान किया है कि अगले 4 दिनों तक तेलंगाना में हल्की बौछारों के साथ बारिश होने की संभावना है। बुधवार को जारी एक बयान में कहा गया है कि गुरुवार से रविवार तक कई जिलों में बारिश हो सकती है। दूसरी ओर, मौसभ विभाग ने चेतावनी दी है कि अगले दो दिनों तक उत्तर और दक्षिण तेलंगाना जिलों में तापमान बढ़ने की संभावना है।

बुधवार को निजामाबाद, आदिलाबाद, निर्मल और नागरकर्नूल में तापमान 40 डिग्री के पार चला गया। अधिकारियों ने बताया कि अधिकतम तापमान जक्रानपल्ली में 41.6 डिग्री, आदिलाबाद शहरी में 41.5, तलमडूगु, भीमगल, तानूर में 41.4, नरसापुर, जैनद, किश्टमपल्ली और मेंडोरा में 40.5 डिग्री दर्ज किया गया।

తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్ : తెలంగాణలో రానున్న 4 రోజులు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం నుంచి ఆదివారం దాకా పలు జిల్లాల్లో వర్షాలు పడొచ్చని బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు రాబోయే రెండ్రోజులు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

బుధవారం నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నాగర్​కర్నూల్​లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు  దాటేశాయి. అత్యధికంగా జక్రాన్ పల్లిలో 41.6 డిగ్రీలు, ఆదిలాబాద్​ అర్బన్​లో 41.5, తలమడుగు, భీమ్​గల్, తానూర్​లో 41.4 చొప్పున, నర్సాపూర్​, జైనద్​, కిష్టంపల్లి, మెండోరాల్లో 40.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత రికార్డయిందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X