हैदराबाद : केंद्रीय शहरी विकास, बिजली और आवास मंत्री मनोहर लाल कट्टर आज सुबह 10:30 बजे करीमनगर का दौरा करेंगे। वह सुबह 9:30 बजे हैदराबाद के शमशाबाद हवाई अड्डे पर पहुंचेंगे, जहाँ राज्य मंत्री पोंगुलेटी श्रीनिवास रेड्डी और पोन्नम प्रभाकर उनका स्वागत करेंगे। इसके बाद केंद्रीय मंत्री विशेष हेलीकॉप्टर से पोंगुलेटी और पोन्नम के साथ सीधे करीमनगर के स्पोर्ट्स स्कूल पहुंचेंगे। केंद्रीय गृह राज्य मंत्री बंडी संजय कुमार मंत्री कट्टर का भव्य स्वागत करेंगे।
इसके बाद मंत्री कट्टर आर एंड बी गेस्ट हाउस जायेंगे, जहाँ उन्हें पुलिस सम्मान दिया जाएगा। फिर बंडी संजय और राज्य मंत्रियों के साथ सुबह 11:00 बजे तेलंगाना चौक पहुंचकर 8.2 करोड़ रुपये की लागत से बनने वाले पार्क कार्यों का शुभारंभ करेंगे। वहाँ से वे डॉ. बी.आर. अंबेडकर स्टेडियम जाएंगे और 22 करोड़ रुपये की लागत से निर्मित खेल परिसर का उद्घाटन करेंगे।
इसके बाद केंद्रीय मंत्री हाउसिंग बोर्ड कॉलोनी का दौरा करेंगे, जहां बंडी संजय के साथ मिलकर करीमनगर नगर निगम क्षेत्र में 2,660 घरों को 24 घंटे पेयजल आपूर्ति की ऐतिहासिक योजना का शुभारंभ करेंगे। अभी तक देश में कुछ ही शहरों में 24 घंटे पानी की आपूर्ति की सुविधा है। तेलुगु राज्यों में किसी भी शहर में अब तक लगातार 24 घंटे पेयजल आपूर्ति नहीं हुई है। इस योजना के लिए 18 करोड़ रुपये खर्च किए गए हैं, जिससे करीमनगर निगम तेलुगु राज्यों में 365 दिन लगातार पेयजल आपूर्ति करने वाला पहला शहर बनेगा।
इसके बाद केंद्रीय मंत्री मनोहर लाल कट्टर और बंडी संजय कुम्मरवाड़ी हाई स्कूल में स्मार्ट डिजिटल क्लासरूम का उद्घाटन करेंगे और फिर हाउसिंग बोर्ड कॉलोनी में जनसभा को संबोधित करेंगे।
जनसभा के बाद वे करीमनगर बाईपास रोड स्थित डंप यार्ड का दौरा करेंगे। वहाँ से वे सीधे हेलिपैड जाएंगे और फिर हैदराबाद के लिए रवाना होंगे। वे शाम 4:00 बजे बेगमपेट हवाई अड्डे पर पहुंचेंगे। इसके बाद वे राज्य बिजली और नगर प्रशासन विभाग के वरिष्ठ अधिकारियों के साथ समीक्षा बैठक करेंगे और फिर दिल्ली लौट जाएंगे।
Kattar’s Visit to Karimnagar Today
- Central Minister to Start 24-Hour Drinking Water Supply
- Manohar Lal Kattar to Launch Various Development Works Along with Bandi Sanjay
- Central Minister Visits Dump Yard on Bypass Road
- Kattar to Attend Public Meeting at Housing Board Colony
- State Ministers Ponguleti and Ponnam to Participate in Central Minister’s Visit
Central Minister for Urban Development, Power, and Housing, Manohar Lal Kattar, will visit Karimnagar today at 10:30 AM. He will arrive at Shamshabad Airport in Hyderabad at 9:30 AM. State Ministers Ponguleti Srinivasareddy and Ponnam Prabhakar will welcome the central minister. From there, the central minister will travel directly with Ponguleti and Ponnam in a special helicopter to the Sports School in Karimnagar. Central State Minister for Home Affairs Bandi Sanjay Kumar will give a warm welcome to Minister Kattar. Afterward, he will proceed directly with Sanjay to the R&B Guest House, where he will receive the police honor.
Later, Bandi Sanjay, along with state ministers, will visit Telangana Chowk at 11:00 AM to initiate park works worth Rs. 8.2 crores at the Multi-Purpose School. From there, they will visit Dr. B.R. Ambedkar Stadium to inaugurate a sports complex built at a cost of Rs. 22 crores along with related works.
After this, the central minister will visit Housing Board Colony. Together with Bandi Sanjay, he will launch the historic program of providing 24-hour drinking water supply to 2,660 houses in the Housing Board Colony area under Karimnagar Municipal Corporation. Until now, only a few cities in the country have provided 24-hour drinking water. There has been no such continuous 24-hour drinking water supply in any city of Telugu states. Karimnagar will set this record. The continuous drinking water supply work, costing Rs. 18 crores, has been completed. This will make Karimnagar Corporation the first in Telugu states to provide 365 days of drinking water to the largest number of houses.
Following this event, Central Minister for Urban Development Manohar Lal Kattar and Bandi Sanjay will inaugurate a smart digital classroom at Kummawadi High School. They will then attend a public meeting in the Housing Board Colony.
After the public meeting, they will visit the Dump Yard on Karimnagar Bypass Road. From there, they will head directly to the helipad and travel back to Hyderabad. They will reach Begumpet Airport by 4:00 PM. In the evening, they will hold a review with senior officials from the State Power and Municipal Departments. Afterward, they will depart for Delhi.
కరీంనగర్ కు కేంద్ర మంత్రి కట్టర్
24 గంటలపాటు తాగునీటి సరఫరాను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి
బండి సంజయ్ తో కలిసి పలు అభివ్రుద్ది పనులను ప్రారంభించనున్న మనోహర్ లాల్ కట్టర్
బైపాస్ రోడ్ లో డంప్ యార్డ్ ను సందర్శించున్న కేంద్ర మంత్రి
హౌజింగ్ బోర్డు కాలనీలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్న కట్టర్
కేంద్ర మంత్రి పర్యటనలో పాల్గొననున్న రాష్ట్ర మంత్రులు పొంగులేటి, పొన్నం..
హైదరాబాద్ : కేంద్ర పట్టణాభివ్రుద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ నేడు ఉదయం 10.30 గంటలకు కరీంనగర్ కు రానున్నారు. ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రికి స్వాగతం పలుకుతారు. అక్కడి నుండి నేరుగా పొంగులేటి, పొన్నంతో కలిసి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ప్రత్యేక హెలికాప్టర్ లో కరీంనగర్ లోని స్పోర్ట్స్ స్కూల్ కు చేరుకుంటారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అక్కడ కట్టర్ కు ఘన స్వాగతం పలుకుతారు. అనంతరం సంజయ్ తో కలిసి నేరుగా ఆర్ అండ్ బి గేస్ట్ హౌజ్ కు వస్తారు. అక్కడి పోలీస్ గౌరవ వందనం స్వీకరిస్తారు.
అనంతరం బండి సంజయ్, రాష్ట్ర మంత్రులతో కలిసి ఉదయం 11 గంటలకు తెలంగాణ చౌక్ కు విచ్చేసి రూ.8.2 కోట్లతో మల్టీపర్సస్ స్కూల్ లో చేపట్టిన పార్క్ పనులను ప్రారంభిస్తారు. అక్కడి నుండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియం వద్దకు వెళతారు. రూ.22 కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్, అనుబంధ పనులను ప్రారంభిస్తారు.
అక్కడి నుండి హౌజింగ్ బోర్డు కాలనీకి వెళతారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హౌజింగ్ బోర్డు కాలనీ పరిధిలో రోజంతా మంచి నీళ్లను సరఫరా చేసే చారిత్రక కార్యక్రమాన్ని బండి సంజయ్ తో కలిసి ప్రారంభించనున్నారు. ఇకపై హౌజింగ్ బోర్డు కాలనీ పరిధిలోని 2,660 ఇండ్లకు ప్రతిరోజు 24 గంటలపాటు తాగునీటిని సరఫరా కానుంది. ఇప్పటి వరకు దేశంలోని ఒకటి, రెండు పట్టణాల్లో మాత్రమే ఇటీవల 24 గంటలపాటు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఏ పట్టణంలోనూ 24 గంటలపాటు నిరంతరాయంగా మంచి నీటిని సరఫరా చేస్తున్న దాఖలాల్లేవు.
కరీంనగర్ ఆ రికార్డును సాధించబోతోంది. రూ.18 కోట్ల వ్యయంతో చేపట్టిన నిరంతరాయ మంచి నీటి సరఫరా పనులన్నీ పూర్తయ్యాయి. తద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఇళ్లకు 365 రోజులపాటు తాగునీటిని అందించిన ఘనత కరీంనగర్ కార్పొరేషన్ కు దక్కబోతోంది. ఈ కార్యక్రమం అనంతరం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్, బండి సంజయ్ కుమ్మర్ వాడి హైస్కూల్ కు చేరుకుని స్మార్ట్ డిజిటల్ క్లాస్ రూంను ఆరంభిస్తారు. అనంతరం హౌజింగ్ బోర్డు కాలనీలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.
బహిరంగ సభ అనంతరం నేరుగా కరీంనగర్ బైపాస్ రోడ్డులోని డంప్ యార్డ్ ను సందర్శిస్తారు. అక్కడి నుండి నేరుగా హెలిప్యాడ్ వద్దకు చేరుకుని హైదరాబాద్ వెళతారు. సాయంత్రం 4 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాష్ట్ర విద్యుత్ శాఖ, మున్సిపల్ శాఖలపై ఉన్నతాధికారులతో కలిసి సమీక్షిస్తారు. అనంతరం తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళతారు