హైదరాబాద్: ప్రముఖ సామాజిక సేవకుడు మరియు డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి పదివి విరమణ పొందిన డిప్యూటీ రిజిస్ట్రార్ ఐ. నాగరాజు గారి మనవడు అర్జున్ సవ్యసాచి జన్మదినం ఆగస్టు 3న రామంతాపూర్‌లోని పూనమ్ భవన్‌లో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు కుటుంబ సభ్యులు, మిత్రులు మరియు విశ్వవిద్యాలయ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




ఇది కూడ చదవండి-
ఈ సందర్భంగా నిర్వాహకులు వేదికను ఘనంగా అలంకరించి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిభావంతులకు బహుమతులు కూడా అందజేశారు. ఈ సందర్భంగా పెద్ద కేక్ కట్ చేశారు. అనంతరం హాజరైన వారందరూ అర్జున్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
