BRAOU: MBA ENTRANCE TEST REGISTRATION LAST DATE EXTENDED UPTO…

Hyderabad: Dr. B. R. Ambedkar Open University is extended last date for the Entrance Test BRAOUMBAET – to admit candidates into its MBA and MBA (Hospital and Health Care Management) Programs for the academic year 2023-24. The last date for “Online Registration” is August 20.

Further, another facility extended by the University is that the candidates qualified in ICET can seek admission into the MBA (HHCM) Program also. For the first time, the University has given this opportunity to the ICET qualified candidates. That is the candidates qualified in either in ICET and BRAOUMBAET can seek admission into either MBA or MBA (HHCM) Programs of the University, as per their choice / preference.

BRAOU MBA ET will be conducted on 31 August, 2023 at the identified Regional Centres in two Telugu States. For more details visit university portal: www.braouonline.in or www.braou.ac.in.


BRAOU: ఎం.బి.ఏ & ఎం.బి.ఏ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తు చివరి తేదీ ఆగష్టు 20

హైదరాబాద్ : డా. బి. ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎం.బి.ఏ & ఎం.బి.ఏ (హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్) ఎంట్రన్స్ టెస్ట్ లో ప్రవేశం కోసం దరఖాస్తులకు చివరి తేదీ ఆగష్టు 20 వరకు పొడిగించినట్లు ఆ విభాగ డీన్ ప్రొ. ఆనంద్ పవార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే ఐ సెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఎం.బి.ఏ & ఎం.బి.ఏ (హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్) కోర్సుల్లో అడ్మిషన్స్ పొందొచ్చని వెల్లడించారు. లేదా అంబేద్కర్ విశ్వవిద్యాలయం నిర్వహించే ఎం.బి.ఏ & ఎం.బి.ఏ (హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్) ఎంట్రన్స్ టెస్ట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆయా కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చన్నారు.

ఆగష్టు 31వ తేదీ న (గురువారం) రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రాంతీయ కేంద్రాలలో ఎంట్రన్స్ పరీక్షను నిర్వహిస్తారని వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం విశ్వవిద్యాలయ పోర్టల్‌ను www.braouonline.in లేదా వెబ్ సైట్ www.braou.ac.in సంప్రదించొచ్చని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X