BRAOU MBA ENTRANCE TEST ON NOVEMBER 9

Hyderabad: Dr B R Ambedkar Open University invites online applications from the candidates desirous of appearing for the MBA Entrance Test Dr BRAOUMBAET- 2024 for admission into MBA Programme for the academic year 2024-25. The last date for ‘Online Registration’ is November 8, 2024.

The candidates who qualified in ICET-2024 and BRAOUMBAET-2024 can directly seek admission into the MBA Programme. BRAOUMBAET will be conducted on November 9, 2024. The timing of examination 2:30 pm to 4:00 pm at the Dr. B. R. Ambedkar Open University Campus, Hyderabad only. For more details visit university portal: www.braouonline.in or www.braou.ac.in

Also Read-

డా. బి. ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎం.బి.ఏ ఎంట్రన్స్ టెస్ట్ నవంబర్ 9

హైదరాబాద్ : డా. బి. ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎం.బి.ఏ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 8 అని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రి అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్ 9వ తేదీ న (శనివారం) మధ్యాహ్నం 2:30 నుండి 4:00 వరకు హైదరాబాద్ లో విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయంలో మాత్రమే ఎంట్రన్స్ పరీక్షను నిర్వహిస్తారని పేర్కొన్నారు.

ఐ-సెట్ 2024 లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఎం.బి.ఏ కోర్సుల్లో అడ్మిషన్స్ పొందొచ్చని వెల్లడించారు. లేదా అంబేద్కర్ విశ్వవిద్యాలయం నిర్వహించే ఎం.బి.ఏ ఎంట్రన్స్ టెస్ట్-2024 లో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రవేశం పొందొచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం విశ్వవిద్యాలయ పోర్టల్‌ను www.braouonline.in లేదా వెబ్ సైట్ www.braou.ac.in సంప్రదించొచ్చని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X