GOOD NEWS: BRAOU MBA ADMISSIONS NOTIFICATION RELEASED

LAST DATE IS NOVEMBER 15

Hyderabad : Dr. B. R. Ambedkar Open University has released M.B.A. Admissions notification. The Last date for Admission into Master of Business Administration (MBA) of BRAOU for the Academic year 2024-25 “through Online” is November 15, 2024. For further details visit University Portal: www.braouonline.in; OR website: www.braou.ac.in. For more information contact Help Desk Numbers: 7382929570/580 OR information centres 040-23680 222 / 333 / 555 OR Call centre: 18005990101

BRAOU UG/PG ADMISSIONS LAST DATE EXTENDED UPTO NOVEMBER 15

The Direct Admission for Under Graduates (B.A/B.Com/B.Sc) and Post Graduation (M.A., M.Com., M.Sc., BLISc., MLISc., P.G. Diplomas and Certificate programmes) of Dr. B. R. Ambedkar Open University (BRAOU) for the Academic year 2024-25 “through Online” is also extended up to November 15.

Also Read-

అంబేద్కర్ వర్షిటీ ఎం.బి.ఏ. నోటిఫికేషన్ విడుదల

రిజిస్ట్రేషన్, ట్యూషన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ నవంబర్ 15

హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎం.బి.ఏ. కోర్సుల్లో చేరడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ కోర్సులో చేరడానికి చివరి తేది నవంబర్ 15 వరకు ఉన్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలు, ఆన్ లైన్ లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు: 7382929570/580, 040-23680222 / 333 / 444 / 555, టోల్‌ఫ్రీ నెం. 18005990101 లో సంప్రదించొచ్చని సూచించారు. పూర్తి వివరాల కోసం www.braouonline.in లేదా www.braou.ac.in లో సంప్రదించాలని వివరించారు.

అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ, పీ.జీ అడ్మిషన్ల గడువు నవంబర్ 15 వరకు పోడుగింపు

మరోవైపు డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ / పీ.జీ కోర్సులో చేరడానికి చివరి తేది నవంబర్ 15 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయంలో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును నిర్ణీత గడువు లోపు చెల్లించాలని, అంతకు ముందు చేరిన విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారు కూడా నవంబర్ 15వ తేదీ లోపు ట్యూషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X