హైదరాబాద్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు తమ కుటుంబ సభ్యులు, బీజేపీ కార్యకర్తలతో కలిసి పవిత్రమైన భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నేడు 100వ వసంతంలోకి అడుగుపెడుతున్న భారత మాజీ ఉప ప్రధానమంత్రి, భారతరత్న ఎల్.కె. అద్వానీ సంపూర్ణ ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కోసం అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
एन. रामचंद्र राव ने पवित्र भाग्यलक्ष्मी माता के मंदिर में खास पूजा की
हैदराबाद: दिवाली के मौके पर तेलंगाना राज्य BJP अध्यक्ष एन. रामचंद्र राव ने अपने परिवार के सदस्यों और BJP कार्यकर्ताओं के साथ पवित्र भाग्यलक्ष्मी माता के मंदिर में खास पूजा की। इस मौके पर, भारत के पूर्व उप प्रधानमंत्री और भारत रत्न लालकृष्ण आडवाणी, जो आज 100 साल के हो रहे हैं, के अच्छी सेहत, लंबी उम्र और अच्छे स्वास्थ्य के लिए देवी माता से खास प्रार्थना की।

BJP President N. Ramchander Rao Offered Special Puja at the Sacred Bhagyalakshmi
Hyderabad : On the auspicious occasion of Deepavali, Telangana State BJP President N. Ramchander Rao offered special puja at the sacred Bhagyalakshmi Ammavaru Temple, along with his family and BJP karyakartas.
He also offered special prayers for the good health and long life of former Deputy Prime Minister and Bharat Ratna L. K. Advani, who enters his 100th year today.
Also Read-

దీపావళి సందర్భంగా శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ డా. కె. లక్ష్మణ్
హైదరాబాద్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు ఎంపీ డా. కె. లక్ష్మణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి చార్మినార్ వద్దనున్న శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు పొందారు.
