माइक्रोसॉफ्ट के संस्थापक बिल गेट्स पहुंचे आंध्र प्रदेश, इन मुद्दों पर होगी चर्चा బిల్ గేట్స్ కు స్వాగతం పలికిన మంత్రి నారా లోకేశ్

हैदराबाद : माइक्रोसॉफ्ट के संस्थापक अध्यक्ष बिल गेट्स का विमान गन्नवरम एयरपोर्ट पर सेफ लैंड हो गया। सुबह-सुबह गन्नवरम के पास पहुंचा प्लेन कोहरे की वजह से लैंडिंग के लिए विजिबिलिटी कम होने की वजह से कुछ देर हवा में चक्कर लगाता रहा। इसके चलते थोड़ी तनाव का स्थिति बन गई थी।

गन्नवरम पहुंचने पर मंत्री नारा लोकेश ने बिल गेट्स का मंगलगिरी के विशेष शॉल ओढ़ाकर गर्मजोशी से स्वागत किया। उनके साथ मंत्री अनीता, अत्चन्नायडू और सत्यकुमार भी मौजूद थे। जिलाधीश बालाजी कृष्णा ने कृष्णा जिले की बनाई कलंकरी चीजें खास तौर पर गेहूं के भूसे के डिब्बे में गिफ्ट के तौर पर बिल गेट्स को दी।

इसके बाद में वे वहां से सीधे अमरावती के सचिवालय पहुंचे। वहां मुख्यमंत्री नारा चंद्रबाबू नायडू और डिप्टी सीएम पवन कल्याण ने स्वागत किया। बाद में सभी सचिवालय में बैठक की।

इस दौरान आंध्र प्रदेश में गेट्स फाउंडेशन के सपोर्ट से शुरू किए गए प्रोजेक्ट्स को बढ़ाने के मुद्दे पर चर्चा की जाएगी। साथ ही RTGS में गवर्नेंस के लिए टेक्नोलॉजी के इस्तेमाल की भी जांच करेंगे। चंद्रबाबू बिल गेट्स को RTGS की पॉलिसी और नतीजों के बारे में बताएंगे।

Also Read-

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ కు స్వాగతం పలికిన మంత్రి నారా లోకేశ్

హైదరాబాద్ : మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ విమానం గన్నవరం విమానాశ్రయంలో సేఫ్ గా ల్యాండ్ అయింది. తెల్లవారుజామునే గన్నవరానికి సమీపంలోకి వచ్చిన విమానం పొగమంచు కారణంగా ల్యాండింగ్ చేసేందుకు విజిబులిటీ లేకపోవడంతో కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టింది.

గన్నవరం చేరుకున్న బిల్ గేట్స్ కు మంత్రి నారా లోకేశ్ మంగళగిరి శాలువా కప్పి సాదర స్వాగతం పలికారు. ఆయనతో పాటు మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ ఉన్నారు. కలెక్టర్ బాలాజీ కృష్ణాజిల్లా పెడన కలంకారీ వస్తువుల్ని చేతివృత్తితో ప్రత్యేకంగా తయారు చేసిన గోధుమ గడ్డి బాక్సులో బహుమతిగా అందజేశారు.

అనంతరం అక్కడి నుంచి నేరుగా అమరావతిలోని సచివాలయానికి చేరుకోగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ఆహ్వానం పలికారు. అనంతరం సచివాలయంలోనే భేటీ అయ్యారు.

గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులను రాష్ట్రంలో విస్తరించే అంశంపై చర్చించనున్నారు. అలాగే RTGSలో పాలనకు టెక్నాలజీని వాడుతున్న తీరును పరిశీలించనున్నారు. ఆర్టీజీఎస్ విధానాలు, ఫలితాలను సీఎం చంద్రబాబు బిల్ గేట్స్ కు వివరించనున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X