हैदराबाद: कर्नाटक में एक और भीषण सड़क दुर्घटना हुआ। इस दुर्घटना में 10 सब्जी किसानों की मौत हो गई तथा 15 अन्य गंभीर रूप से घायल हो गए। एसपी नारायण ने मीडिया को बताया कि दुर्घटनाग्रस्त लॉरी सवनूर से कुंटा बाजार सब्जी बेचने जा रही थी।
बुधवार की सुबह कर्नाटक के उत्तर कन्नड़ के येल्लपुर तालुका में अरेबैल-गुल्लापुरा के बीच राष्ट्रीय राजमार्ग 63 पर सब्जियां ले जा रही लॉरी के नियंत्रण खोने और पलट जाने से दुर्घटना हो गई। पुलिसकर्मी तुरंत घटनास्थल पर पहुंचे और घायलों को इलाज के लिए स्थानीय अस्पताल पहुंचाया। पुलिस अधिकारी ने बताया कि दुर्घटना का कारण अभी तक पता नहीं चल पाया है। इससे पहले कर्नाटक में हुए सड़क हादसे में पांच लोगों की मौत हो गई थी।
यह भी पढ़ें-
కర్ణాటక మరో ఘోర రోడ్డు ప్రమాదం,10 మంది మృతి
హైదరాబాద్ : కర్ణాటక రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది కూరగాయలు అమ్ముకునే రైతులు మృతి చెందగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన లారీ కూరగాయలు విక్రయించేందుకు సవనూరు నుంచి కుంట మార్కెట్‌కు వెళ్తున్నట్లు ఎస్పీ నారాయణ మీడియాతో తెలిపారు.
ఈ బుధవారం తెల్లవారుజామున కర్ణాటకలోని ఉత్తర కన్నడ లోని ఎల్లపూర్ తాలూకాలోని అరేబైల్- గుల్లాపురా మధ్య జాతీయ రహదారి 63 పై కూరగాయలతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం అందింది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించాము. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసు అధికారి చెప్పుకొచ్చారు. (ఏజెన్సీలు)