हैदराबाद: पप्रेम विवाह करने वाले युवक की निर्मम हत्या कर दी गई। कुछ दिन पहले समीर नामक युवक ने एक युवती से प्रेम विवाह किया था। शनिवार आधी रात को वह अपने दोस्त के साथ बोइनपल्ली पुलिस स्टेशन क्षेत्र में जा रहा था।
इसी क्रम में उनका पीछा कर रहे पांच आरोपियों ने दोनों पर हमला कर दिया। बाद में समीर की चाकुओं से गोदकर हत्या कर दी गई। इस घटना की जानकारी वहां मौजूद एक अन्य युवक ने पुलिस को दी।
इस मौके पर युवक ने कहा कि समीर ने प्रेम किया था। इसलिए उसकी हत्या कर दी गई। हत्या घटना पर मामला दर्ज कर चुकी पुलिस ने कहा कि वह मामले की जांच कर रही है। युवक की हत्या करने वाले आरोपी फिलहाल फरार हैं।
ప్రేమ వివాహం చేసుకున్నాడనే నెపంతో ఓ యువకుడిని దారుణంగా హత్య
హైదరాబాద్ : ప్రేమ వివాహం చేసుకున్నాడనే నెపంతో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. కొద్ది రోజుల క్రితం సమీర్ అనే యువకుడు ప్రేమ వివాహంచేసుకున్నాడు. కాగా అతను శనివారం అర్ధరాత్రి హైదరాబాద్-బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో తన స్నేహితుడితో కలిసి వెళ్తున్నాడు.
यह भी पढ़ें-
ఈ క్రమంలో వారిని వెంబడిస్తూ వచ్చిన ఐదుగురు నిందితులు ఇద్దరిపై దాడి చేశారు. అనంతరం సమీర్ ను కత్తులతో అతి కిరాతంగా పొడిచి హత్య చేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అక్కడే ఉన్న మరో యువకుడు పోలీసులకు అందించాడు.
ఈ సందర్భంగా ఆ యువకుడు మాట్లాడుతూ సమీర్ ప్రేమ వివాహం చేసుకున్నందుకే హత్య చేసినట్లు తెలిపాడు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా యువకుడిని హత్య చేసిన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. (ఏజెన్సీలు)