CRIME : युवक की बेरहमी से हत्या, इसके बाद कर दिया इंस्टाग्राम पर रील

हैदराबाद : हैदराबाद में एक युवक की बेरहमी से हत्या कर दी गई। हत्या के बाद हमलावरों ने इस घटना का वीडियो इंस्टाग्राम पर पोस्ट किया। अमानवीय घटना बाचुपल्ली में प्रकाश में आई है।

पुलिस ने बताया कि प्रगतिनगर तालाब तटबंध पर अज्ञात हमलावरों ने तेजस नामक युवक का पीछा कर बेरहमी से हत्या कर दी। तेजस पिछले साल दशहरे के दिन हुई एक हत्या के मामले में आरोपी है। हत्या के बाद हमलावरों ने इंस्टाग्राम पर एक वीडियो पोस्ट किया और कहा कि उन्होंने तेजस को मार डाला।

स्थानीय लोगों की सूचना पर पुलिस मौके पर पहुंची और इलाके का निरीक्षण किया। मामला दर्ज कर लिया है और वीडियो के आधार पर आरोपियों की तलाश की जा रही है। पुलिस का मानना ​​है कि हत्या के पीछे की वजह पुरानी गुटबाजी है।

CRIME : యువకుడిని దారుణంగా హతమార్చి ఇన్‌స్టా‌గ్రామ్‌లో దుండగులు రీల్స్

హైదరాబాద్ : యువకుడిని దారుణంగా హతమార్చి ఇన్‌స్టా‌గ్రామ్‌లో దుండగులు రీల్స్ చేసిన అమానుష ఘటన హైదరాబాద్‌లోని బాచుపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ప్రగతినగర్ చెరవు కట్ట వద్ద తేజస్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు వెంటాడి మరీ దారణంగా హతమార్చారు.

కాగా, గతేడాది దసర రోజున జరిగిన ఓ హత్య కేసులో తేజస్ నిందితుడిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. హత్య అనంతరం దుండగులు ఇన్‌స్టా‌గ్రామ్‌లో రీల్ చేశాడు. తేజస్‌ను తామే చంపేశామంటూ సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్ట్ చేశారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని వీడియో అధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలు పాత కక్షలే అయి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X