सीनियर एक्ट्रेस राधिका और रम्या कृष्णा की एक रोमांटिक तस्वीर वायरल, नेटिजन्स कर रहे हैं यह कमेंट

हैदराबाद: सीनियर एक्ट्रेस राधिका और रम्या कृष्णा की एक रोमांटिक तस्वीर वायरल हो रही है। मालूम हो कि फिल्मी इंडस्ट्री में दोनों बहुत करीबी दोस्त हैं। राम्या कृष्णा के जन्मदिन के मौके पर हाल ही में राधिका ने उनकी एक करीबी तस्वीर पोस्ट की और उन्हें जन्मदिन की शुभकामनाएं दीं। लेकिन इस फोटो के बैकग्राउंड को देखें तो ऐसा लग रहा है कि दोनों किसी बार में साथ में शराब पी रहे हो।

इसके अलावा राम्याकृष्णा के हाथ में शराब की गिलास साफ नजर आ रही है और पता चल रहा है कि दोनों पूरी तरह से नशे में हैं। रम्या कृष्णा ने राधिका को कसकर गले लगाया और उनके गालों पर किस किया और तस्वीरें खिंचवाईं। अब ये तस्वीरें एक बार फिर वायरल हो रही हैं। एक फ्रेम में दो सुंदर नारियां। कोई कह रहा है, ‘क्या बॉन्डिंग है’ तो कोई दोनों हवस से जल रह रहे कहकर बोल्ड कमेंट कर रहे हैं।

మద్యం మత్తులో రెచ్చిపోయిన రాధిక, రమ్యకృష్ణ, కామంతో రగిలిపోతుందంటున్న నెటిజన్ల బోల్డ్ కామెంట్స్

హైదరాబాద్: సీనియర్ నటీమణులు రాధిక, రమ్యకృష్ణలకు సంబంధించి ఓ రొమాంటిక్ పిక్ వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అనే టాక్ ఎప్పటినుంచో నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా రీసెంట్‌గా రమ్యకృష్ణ బర్త్ డే సందర్భంగా తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోను నెట్టింట పోస్ట్ చేస్తూ బర్త్ డే శుభాకాంక్షలు చెప్పింది రాధిక. అయితే ఈ ఫొటోను బ్యాక్ గ్రౌండ్ పరిశీలిస్తే బార్‌లో ఇద్దరూ కలిసి మద్యం సేవించినట్లు తెలుస్తోంది.

అంతేకాదు రమ్యకృష్ణ చేతిలో మందు గ్లాస్ స్పష్టంగా కనిపిస్తుండగా ఇద్దరూ ఫుల్‌గా తాగి తూగుతున్నట్లు అర్థమవుతోంది. అంతటితో ఆగకుండా రాధికను గట్టిగా హత్తుకున్న రమ్య ఆమె బుగ్గలపై ముద్దులిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ మరోసారి వైరల్ అవుతుండగా.. ‘ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు అందగత్తెలు. వాట్ ఏ బాండింగ్’అని కొందరంటే కామంతో అల్లాడిపోతున్నారంటూ మరికొందరు బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X