ఆస్ట్రేలియాలో జనప్రియ అరవింద్ అవెన్యూ రామంతపూర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

హైదరాబాద్/సిడ్నీ : ఆస్ట్రేలియా లోని సిడ్నీ నగరంలో జనప్రియ అరవింద్ అవెన్యూ రామంతపూర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు కూడ పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు.తెలుగు ఖ్యాతినీ నలుములలు ఇనుమడింప చేసేలా బతుకమ్మ పండుగలో తెలుగు మహిళలు మరియు అమ్మాయిలు పాల్గొన్నరు.

ఇది కూడ చదవండి-

అందంగా అలంకరించిన బతుకమ్మ చుట్టూ మహిళలు గుమిగూడి పాటలు, నృత్యాలతో సంబరాలు చేసుకున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో… అంటూ పాటలు పాడుతూ లయబద్ధంగా నృత్యాలతో సంబరాలు చేసుకున్నారు. బతుకమ్మ ఆడి గౌరమ్మను గంగా నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో కీర్తి ప్రియ, సుజిత సుప్రియ రెడ్డి, హిందూ రెడ్డి తదితరులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా అందరూ ఒకరికొకరు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar