హైదరాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గాంధీ భవన్ లో ప్రతి బుధవారం జరిగే “ప్రజలతో ముఖాముఖి” కార్యక్రమం అసెంబ్లీ సమావేశల కారణం గా గురువారం (17.09.2026) రోజు కు మార్చడం జరిగింది, ప్రజలందరు గమనించగలరు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమానికి మరియు అభివృద్ధి కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం చూపే ఈ ప్రత్యేక కార్యక్రమాన్నికి ఈ గురువారం మహమ్మద్ అజారుద్దీన్ మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ ఫ్రైజెస్ శాఖల మంత్రి పాల్గొంటారు.

Also Read-
ప్రజలు తమ సమస్యలకు సంబందించిన పూర్తి వివరాలు, అవసమైనా పత్రాలతో హాజరై ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి. ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు.
