ఘనంగా డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి పదవి విరమణ పొందిన డిప్యూటీ రిజిస్ట్రార్ ఐ. నాగరాజు మనవడి పుట్టినరోజు

హైదరాబాద్: ప్రముఖ సామాజిక సేవకుడు మరియు డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి పదివి విరమణ పొందిన డిప్యూటీ రిజిస్ట్రార్ ఐ. నాగరాజు గారి మనవడు అర్జున్ సవ్యసాచి జన్మదినం ఆగస్టు 3న రామంతాపూర్‌లోని పూనమ్ భవన్‌లో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు కుటుంబ సభ్యులు, మిత్రులు మరియు విశ్వవిద్యాలయ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇది కూడ చదవండి-

ఈ సందర్భంగా నిర్వాహకులు వేదికను ఘనంగా అలంకరించి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిభావంతులకు బహుమతులు కూడా అందజేశారు. ఈ సందర్భంగా పెద్ద కేక్ కట్ చేశారు. అనంతరం హాజరైన వారందరూ అర్జున్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X