హైదరాబాద్ : ఈ రోజు (బుధవారం) ఉదయం 11 నుంచి 1 గంట వరకు గాంధీ భవన్ లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్న మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్.
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేపట్టిన ఈ వినూత్నమైన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. అలాగే అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ఉంది.
Also Read-
గతంలో ప్రతి బుధవారం గాంధీ భవన్ లో ఒక మంత్రి తో ప్రజలకు ముఖాముఖి కార్యక్రమాలు కొనసాగిన విషయం తెలిసిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డ కార్యక్రమం బుధ వారం నుంచి తిరిగి ప్రారంభం కానుంది.
