మావోయిస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ కి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పరామర్శ

హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత శుక్రవారం పరామర్శించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న కవిత స్వయంగా హాస్పిటల్ కు వెళ్లి దేవ్ జీ ని కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఇది కూడ చదవండి-

వీలైనంత త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని, సాధారణ జీవితంలోకి అడుగుపెట్టాలని ఈ సందర్భంగా కవిత ఆకాంక్షించారు. దేవ్ జీ కి మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అడవి బాట పట్టి, ఇటీవలే ఆయన జనజీవన స్రవంతిలో కలిసి విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X