నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేత, నందికొండ మున్సిపల్ ఆఫీస్ ముందు బైఠాయించిన బీఆర్ఎస్ నాయకులు

నాగార్జున సాగర్ : నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని నడికొండ మున్సిపల్ అధికారులు ఓవరాక్షన్ చేశారు. సాగర్ పైలాన్ క్రాస్ రోడ్డు వద్ద నిర్మించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా గద్దెను అక్రమంగా కూల్చేశారు. అదే స్థలంలో ఉన్న ఇతర పార్టీల … Continue reading నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేత, నందికొండ మున్సిపల్ ఆఫీస్ ముందు బైఠాయించిన బీఆర్ఎస్ నాయకులు