इंटरमीडिएट की परीक्षा देने आई एक नाबालिग छात्रा ने मृतक बच्चे को जन्म दिया, मचा हड़कंप

हैदराबाद: इंटरमीडिएट की परीक्षा देने आई एक नाबालिग छात्रा ने टॉयलेट में एक मरे हुए बच्चे को जन्म दिया। यह चौंकाने वाली घटना भद्राद्री कोत्तागुडेम जिले के पालवंचा में सामने आई। इंटरमीडिएट के प्रथम वर्ष में पढ़ रही 16 साल की नाबालिग छात्रा ने परीक्षा केंद्र के टॉयलेट में एक मृतक बच्चे को जन्म दिया।

इंग्लिश का परीक्षा देने आई इस छात्रा ने परीक्षा शुरू होने के थोड़ी देर बाद ही परमिशन लेकर टॉयलेट गई। लेकिन, जब वह काफी देर तक वापस नहीं आई, तो स्टाफ को शक हुआ और वे चेक करने गए और सच्चाई का पता चला।

एग्जामिनेशन सेंटर के स्टाफ ने देखा कि छात्रा टॉयलेट से बाहर आते समय लड़खड़ाते हुए चल रही थी, तो वे अंदर गए और बाथरूम के बेसिन में मरा हुआ बच्चा पड़ा देखकर चौंक गए। नाबालिग छात्रा ने कथित तौर पर पूछताछ करने पर बताया है कि उसने समाज में बदनामी के डर से बचने के लिए बच्चे को बेसिन में डाल दिया।

अधिकारियों ने छात्रा को इलाज के लिए हॉस्पिटल में भर्ती कराया है। एजुकेशन डिपार्टमेंट के अधिकारियों और पुलिस ने घटना की जांच शुरू कर दी है। जिस व्यक्ति की वजह से छात्रा प्रेग्नेंट हुई, उसके खिलाफ पोक्सो एक्ट के तहत केस दर्ज करने की तैयारी कर रहे है। एक शिक्षण संस्थान में घटी इस घटनाओं से स्थानीय लोगों में हड़कंप मचा है। हालांकि, घटना की पूरी जानकारी अब तक नहीं मिल पाई है।

Also Read-

ఇంటర్ పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ మైనర్ విద్యార్థి శిశువుకు జన్మనిచ్చింది

హైదరాబాద్ : ఇంటర్ పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ మైనర్ విద్యార్థి టాయ్‌లెట్‌లో మృత శిశువుకు జన్మనిచ్చింది. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో వెలుగుచూసింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ 16 ఏళ్ల మైనర్ బాలిక, పరీక్షా కేంద్రంలోని మరుగుదొడ్డిలో మృత శిశువుకు జన్మనిచ్చింది.

ఇంగ్లిష్ పరీక్ష రాయడానికి వచ్చిన ఆ విద్యార్థిని, పరీక్ష ప్రారంభమైన కొంతసేపటికే ఇన్విజిలేటర్ అనుమతి తీసుకుని టాయ్‌లెట్‌కు వెళ్లింది. అయితే, ఎంతసేపటికీ ఆమె తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది వెళ్లి చూడగా అసలు విషయం బయటపడింది.

మరుగుదొడ్డి నుంచి బయటకు వస్తున్న బాలిక నడకలో తడబాటు ఉండడాన్ని గమనించిన పరీక్షా కేంద్రం సిబ్బంది, లోపలికి వెళ్లి చూడగా బాత్రూం బేసిన్‌లో మృత శిశువు పడి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. సమాజంలో పరువు పోతుందనే భయంతోనే తాను ఎవరికీ అనుమానం రాకుండా శిశువును బేసిన్‌లో కుక్కినట్లు సదరు మైనర్ బాలిక విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆ బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. ఆ బాలిక గర్భం దాల్చడానికి కారణమైన వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది. విద్యాసంస్థల్లో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి రావాల్సి ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X