T20 World Cup 2026 : अमेरिका की टीम नहीं कर पाई उलटफेर, पाकिस्तान ने जीता दूसरा मैच ప్రతీకారం తీర్చుకున్న పాకిస్తాన్

हैदराबाद : टी20 विश्व कप 2026 में 2024 वाला कारनामा यूएसए क्रिकेट टीम नहीं कर पाई। यूएसए टीम ने उस समय पाकिस्तान को सुपर ओवर में हराया था। इस बार पाकिस्तान ने 32 रनों से यूएसए को हराया। सिंहली स्पोर्ट्स क्लब क्रिकेट ग्राउंड, कोलंबो में पहले बल्लेबाजी करते हुए पाकिस्तान ने 9 विकेट पर 190 रन बनाए हैं। अमेरिका की टीम 8 विकेट पर 158 रन ही बना सकी। पाकिस्तान की यह टूर्नामेंट में लगातार दूसरी जीत है। अमेरिका को अपने दोनों मैचों में हार मिली है।

यूएसए के कप्तान मोनांक पटेल ने टॉस जीतकर पहले गेंदबाजी का फैसला किया था। सईम अयूब और साहिबजादा फरहान ने पाकिस्तान को तेज शुरुआत दी। दोनों ने पहले विकेट के लिए 5.1 ओवर में 54 रन की साझेदारी की। अयूब 17 गेंद पर 2 छक्कों और 1 चौके की मदद से 19 रन बनाकर आउट हुए। कप्तान सलमान अली आगा भी 3 गेंद पर 1 रन बनाकर आउट हो गए। 56 पर 2 विकेट गंवा चुकी पाकिस्तान को साहिबजादा फरहान और बाबर आजम ने संभाला। दोनों ने तीसरे विकेट के लिए 81 रन की साझेदारी कर स्कोर को 137 तक पहुंचाया।

यह भी पढ़ें-

इस स्कोर पर बाबर आजम 32 गेंद पर 4 चौके और 1 छक्के की मदद से 46 रन बनाकर आउट हुए। फरहान चौथे विकेट के रूप में 143 के स्कोर पर आउट हुए। फरहान ने 41 गेंद पर 5 छक्कों और 6 चौकों की मदद से 73 रन की पारी खेली। शादाब खान ने 12 गेंदों पर 4 चौकों और 1 छक्के की मदद से 30 रन की तूफानी पारी खेली। शैडली वैन शाल्कविक ने 4 ओवर में 25 रन देकर 4 विकेट लिए। (एजेंसियां)

यह भी पढ़ें-

అమెరికాపై ప్రతీకారం తీర్చుకున్న పాకిస్తాన్

హైదరాబాద్ : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా జరిగిన పాకిస్తాన్, USA మ్యాచ్లో పాక్ జట్టు 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది.

20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి పాక్ చేతిలో ఓడింది. అమెరికా బ్యాటర్లలో శుభమ్ రంజనే 51 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించగా, జహంగీర్ 49 పరుగులు, మిలింద్ కుమార్ 29 పరుగులు చేశారు. పాకిస్తాన్ ఆల్ రౌండ్ షోతో గెలుపు సొంతం చేసుకుంది.

2024 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో సూపర్ ఓవర్ వరకూ తెచ్చి పాక్ను ఓడించిన అమెరికా జట్టుపై పాకిస్తాన్ ఈ గెలుపుతో ప్రతీకారం తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.

పాకిస్తాన్ బ్యాటర్లలో ఫర్హాన్ 73 పరుగులు, బాబర్ అజమ్ 46 పరుగులతో రాణించారు. షాదాబ్ ఖాన్ 30 పరుగులు, సయీమ్ అయూబ్ 19 పరుగులు చేశారు. అమెరికా బౌలర్లలో.. USA పేసర్ షాడ్లీ వాన్ షాల్క్‌‌‌‌‌‌‌‌విక్ 4 వికెట్లు తీసి రాణించాడు. మహ్మద్ మొహ్సిన్, హర్మీత్ సింగ్, నేత్రవాల్కర్ తలో వికెట్ తీశారు. ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్ రనౌట్ కావడం గమనార్హం. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X