हैदराबाद : सुप्रीम कोर्ट ने गुरुवार को तेलंगाना के डीजीपी शिवधर रेड्डी की नियुक्ति को चुनौती देने वाली एक याचिका पर सुनवाई की। इस मौके पर सुप्रीम कोर्ट ने कुछ अहम आदेश जारी किए। यूपीएससी ने हाई कोर्ट के फैसले को चुनौती देते हुए सुप्रीम कोर्ट का दरवाजा खटखटाया था। डीजीपी की नियुक्ति को रोकने के लिए दायर याचिका पर सुनवाई करते हुए कोर्ट ने दलीलें सुनने के बाद उपर्युक्त आदेश जारी किया।
हाल ही में, तेलंगाना हाई कोर्ट द्वारा डीजीपी की नियुक्ति को चुनौती देने वाली याचिका को खारिज कर दिया। सुप्रीम कोर्ट ने यूपीएससी और तेलंगाना सरकार को चार हफ़्ते के अंदर डीजीपी की नियुक्ति की पूरी प्रक्रिया पूरी करने का आदेश दिया है। कोर्ट ने साफ तौर पर आदेश दिया है कि यह प्रक्रिया यूपीएससी और तेलंगाना सरकार के बीच तालमेल से की जाए। सुप्रीम कोर्ट ने इस संबंध में हाई कोर्ट के फैसले में बदलाव किया है।
Also Read-
నాలుగు వారాల్లో రెగ్యులర్ డీజీపీ నియామకం పూర్తి చేయాలి : సుప్రీంకోర్టు
హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ యూపీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డీజీపీ నియామకాన్ని సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం వాదనలు వినిపించి విచారణను ముగించింది.

ఇటీవల తెలంగాణ హైకోర్టు డీజీపీ నియామకాన్ని సవాల్ చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని యూపీఎస్సీతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. ఈ ప్రక్రియను యూపీఎస్సీ, తెలంగాణ ప్రభుత్వం సమన్వయంతో నిర్వహించాలని స్పష్టంగా ఆదేశించింది. ఈ విషయంలో హైకోర్టు తీర్పును సుప్రీం న్యాయస్థానం సవరించింది. (ఏజెన్సీలు)
