ఐ-బొమ్మ నిర్వాహకుడు అరెస్ట్ पुलिस को चुनौती देने वाला आई-बोम्मा संचालक गिरफ्तार, निर्माताओं में खुशी की लहर

हैदराबाद: आई-बोम्मा के मैनेजर इम्मडू रवि को गिरफ्तार कर लिया गया है। शनिवार सुबह कुकटपल्ली में सीसीएस पुलिस ने उसे गिरफ्तार किया। कल फ्रांस से हैदराबाद आए रवि को पुख्ता जानकारी के बाद गिरफ्तार किया। इस बात की पुष्टि हुई है कि वह कैरिबियाई द्वीपों में रहकर वर्षों से आई-बोम्मा वेबसाइट चला रहा था।

गौरतलब है कि आई-बोम्मा वह नाम है जो मुख्य रूप से मूवी पाइरेसी के सिलसिले में सुना जाता है। यह नेटफ्लिक्स, अमेज़न प्राइम, जियो हॉटस्टार और आहा जैसे लोकप्रिय ओटीटी प्लेटफॉर्म्स से मिनटों में कंटेंट पाइरेसी करके अपनी साइट पर अपलोड कर देता है। हालाँकि, हाल ही में आई-बोम्मा की गतिविधियाँ हद से ज़्यादा बढ़ गई थीं। सिनेमाघरों में रिलीज़ होने वाली फिल्मों की भी कुछ ही घंटों में पाइरेसी हो रही थी। तेलुगु निर्माताओं ने इस पर चिंता व्यक्त की है। उन्होंने आई-बोम्मा के संचालक को गिरफ्तारी की मांग करते हुए सीसीएस पुलिस में शिकायत दर्ज कराई है।

हालांकि, आई-बोम्मा के संचालक ने इस शिकायत का जवाब देते हुए पुलिस को चेतावनी दी। उन्होंने चेतावनी दी, “अगर आप हम पर ध्यान केंद्रित करेंगे, तो हमें भी आप पर ध्यान केंद्रित करना होगा। पूरा भारत हमारा समर्थन करता है। हम पीछे नहीं हटेंगे। अगर हिम्मत है, तो हमें पकड़ लो।” इस चुनौती का जवाब देते हुए, तत्कालीन हैदराबाद पुलिस आयुक्त सीवी आनंद ने तेलुगु निर्माताओं को आश्वासन दिया कि आई-बोम्मा के संचालक को ज़रूर गिरफ्तार किया जाएगा। आई-बोम्मा के संचालक की गिरफ्तारी पर तेलुगु निर्माता खुशी जाहिर कर रहे हैं।

यह भी पढ़ें-

దమ్ముంటే పట్టుకోండంటూ పోలీసులకు సవాల్, ఐ-బొమ్మ నిర్వాహకుడు అరెస్ట్

హైదరాబాద్ : ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు. శనివారం ఉదయం కూకట్‌పల్లిలో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రవిని పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. ఇన్నేళ్లూ కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐ-బొమ్మ వెబ్‌సైట్‌ను రన్ చేసినట్లు నిర్ధారించారు.

కాగా, సినిమాల పైరసీకి సంబంధించి ప్రధానంగా వినిపించే పేరు ఐ-బొమ్మ. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఆహా వంటి ప్రముఖ ఓటీటీల్లోని కంటెంట్‌ను నిమిషాల వ్యవధిలో పైరసీ చేసి తమ సైట్‌లో అప్ లోడ్ చేస్తోంది. అయితే ఈ మధ్యన ఐ-బొమ్మ ఆగడాలు మరీ మితిమీరిపోయాయి. థియేటర్‌లో అయిన సినిమాలను కూడా గంటల వ్యవధిలోనే పైరసీ చేస్తున్నారు. దీంతో తెలుగు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఐ-బొమ్మ నిర్వాహకులను అరెస్ట్ చేయాలని సీసీఎస్ పోలీసులకు కంప్లైంట్ చేశారు.

అయితే ఈ కంప్లైంట్‌పై ఐ-బొమ్మ నిర్వహకుడు స్పందిస్తూ పోలీసులకే వార్నింగ్​ఇచ్చాడు. ‘‘మీరు మాపై దృష్టి పెడితే మేము మీపై ఫోకస్​ చేయాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించాడు. ఇండియా మొత్తం మాకు సపోర్ట్ ఉంది. వెనక్కి తగ్గం. మీకు దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి’’ అని పోలీసులకు ఐ-బొమ్మ నిర్వహకుడు సవాల్ చేశారు. ఈ సవాల్‌పై అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందిస్తూ తప్పకుండా ఐ-బొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేస్తామని తెలుగు నిర్మాతలను హమీ ఇచ్చారు. తాజాగా ఐ-బొమ్మ నిర్వహకుడు అరెస్ట్ కావడంతో తెలుగు నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X